Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 24 · verse 4

Job 24:4 in Telugu

వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు దేశములోని బీదలు ఎవరికిని తెలియకుండ దాగవలసి వచ్చెను.

Vaaru maargamulo nundi daridrulanu tolaginchi veyuduru deshamuloni beedalu evarikini teliyakunda daagavalasi vachchenu.

Job 24:4 in English

King James Version (KJV)
They turn the needy out of the way: the poor of the earth hide themselves together.
World English Bible (WEB)
They turn the needy out of the way. The poor of the earth all hide themselves.
American Standard Version (ASV)
They turn the needy out of the way: The poor of the earth all hide themselves.
Bible in Basic English (BBE)
The crushed are turned out of the way; all the poor of the earth go into a secret place together.
Darby Translation (DBY)
They turn the needy out of the way: the afflicted of the land all hide themselves.
Webster's Bible (WBS)
They turn the needy out of the way: the poor of the earth hide themselves together.
Young's Literal Translation (YLT)
They turn aside the needy from the way, Together have hid the poor of the earth.

Read in context

  1. 2సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొనివాటిని మేపుదురు.
  2. 3తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యెద్దును తాకట్టుగా తీసికొందురు
  3. 4వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు దేశములోని బీదలు ఎవరికిని తెలియకుండ దాగవలసి వచ్చెను.
  4. 5అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదకుదురు ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును
  5. 6పొలములో వారు తమకొరకు గడ్డి కోసికొందురు దుష్టుల ద్రాక్షతోటలలో పరిగ ఏరుదురు.
Read all of Job 24

Cross references

Original words (Hebrew)

Job 24:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.