Job · chapter 24 · verse 2
Job 24:2 in Telugu
సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొనివాటిని మేపుదురు.
Sarihaddu raallanu teesiveyuvaaru kalaru vaaru akramamuchesi mandalanu aakraminchukonivaatini mepuduru.
Job 24:2 in English
- King James Version (KJV)
- [Some] remove the landmarks; they violently take away flocks, and feed [thereof].
- World English Bible (WEB)
- There are people who remove the landmarks. They violently take away flocks, and feed them.
- American Standard Version (ASV)
- There are that remove the landmarks; They violently take away flocks, and feed them.
- Bible in Basic English (BBE)
- The landmarks are changed by evil men, they violently take away flocks, together with their keepers.
- Darby Translation (DBY)
- They remove the landmarks; they violently take away the flocks and pasture them;
- Webster's Bible (WBS)
- [Some] remove the landmarks: they violently take away flocks, and [their] feed.
- Young's Literal Translation (YLT)
- The borders they reach, A drove they have taken violently away, Yea, they do evil.
Read in context
- 1సర్వశక్తుడగువాడు నియామకకాలములను ఎందుకు ఏర్పాటుచేయడు? ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందు చేత చూడకున్నారు?
- 2సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొనివాటిని మేపుదురు.
- 3తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యెద్దును తాకట్టుగా తీసికొందురు
- 4వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు దేశములోని బీదలు ఎవరికిని తెలియకుండ దాగవలసి వచ్చెను.
Cross references
- Deuteronomy 19:14 ద్వితీయోపదేశకాండము 19:14నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వికులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు.
- Deuteronomy 27:17 ద్వితీయోపదేశకాండము 27:17తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
- Proverbs 23:10 సామెతలు 23:10పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తలిదండ్రులు లేనివారి పొలములోనికి నీవు చొరబడ కూడదు
- Proverbs 22:28 సామెతలు 22:28నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.
- Hosea 5:10 హోషేయ 5:10యుదావారి అధిపతులు సరి హద్దు రాళ్లను తీసివేయువారివలెనున్నారు; నీళ్లు ప్రవ హించినట్లు నేను వారిమీద నా ఉగ్రతను కుమ్మరింతును.
- Job 5:5 యోబు 5:5ఆకలిగొనినవారు అతని పంటను తినివేయుదురుముండ్ల చెట్లలోనుండియు వారు దాని తీసికొందురుబోనులు వారి ఆస్తికొరకు కాచుకొనుచున్నవి
- Job 1:17 యోబు 1:17అతడు ఇంక మాట లాడుచుండగా మరియొకడు వచ్చికల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నా ననెను.
- Job 1:15 యోబు 1:15ఖడ్గముతో పనివారిని హతముచేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి యున్నాననెను.