Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 24 · verse 3

Job 24:3 in Telugu

తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యెద్దును తాకట్టుగా తీసికొందురు

Tandrilenivaari gaadidanu toliveyuduru vidhavaraali yeddunu taakattugaa teesikonduru

Job 24:3 in English

King James Version (KJV)
They drive away the ass of the fatherless, they take the widow’s ox for a pledge.
World English Bible (WEB)
They drive away the donkey of the fatherless, and they take the widow’s ox for a pledge.
American Standard Version (ASV)
They drive away the ass of the fatherless; They take the widow’s ox for a pledge.
Bible in Basic English (BBE)
They send away the ass of him who has no father, they take the widow's ox for debt.
Darby Translation (DBY)
They drive away the ass of the fatherless, they take the widow's ox for a pledge;
Webster's Bible (WBS)
They drive away the ass of the fatherless, they take the widow's ox for a pledge.
Young's Literal Translation (YLT)
The ass of the fatherless they lead away, They take in pledge the ox of the widow,

Read in context

  1. 1సర్వశక్తుడగువాడు నియామకకాలములను ఎందుకు ఏర్పాటుచేయడు? ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందు చేత చూడకున్నారు?
  2. 2సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొనివాటిని మేపుదురు.
  3. 3తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యెద్దును తాకట్టుగా తీసికొందురు
  4. 4వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు దేశములోని బీదలు ఎవరికిని తెలియకుండ దాగవలసి వచ్చెను.
  5. 5అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదకుదురు ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును
Read all of Job 24

Cross references

Original words (Hebrew)

Job 24:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.