Job · chapter 28 · verse 19
Job 28:19 in Telugu
కూషుదేశపు పుష్యరాగము దానితో సాటికాదు. శుద్ధసువర్ణమునకు కొనబడునది కాదు.
Kooshudeshapu pushyaraagamu daanito saatikaadu. Shuddhasuvarnamunaku konabadunadi kaadu.
Job 28:19 in English
- King James Version (KJV)
- The topaz of Ethiopia shall not equal it, neither shall it be valued with pure gold.
- World English Bible (WEB)
- The topaz of Ethiopia will not equal it. It won’t be valued with pure gold.
- American Standard Version (ASV)
- The topaz of Ethiopia shall not equal it, Neither shall it be valued with pure gold.
- Bible in Basic English (BBE)
- The topaz of Ethiopia is not equal to it, and it may not be valued with the best gold.
- Darby Translation (DBY)
- The topaz of Ethiopia shall not be compared to it, neither shall it be set in the balance with pure gold.
- Webster's Bible (WBS)
- The topaz of Cush shall not equal it, neither shall it be valued with pure gold.
- Young's Literal Translation (YLT)
- Not equal it doth the topaz of Cush, With pure gold it is not valued.
Read in context
- 17సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు.
- 18పగడముల పేరు ముత్యముల పేరు దానియెదుట ఎత్తనేకూడదు. జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది
- 19కూషుదేశపు పుష్యరాగము దానితో సాటికాదు. శుద్ధసువర్ణమునకు కొనబడునది కాదు.
- 20అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును? వివేచన దొరకు స్థలమెక్కడ నున్నది?
- 21అది సజీవులందరి కన్నులకు మరుగై యున్నది ఆకాశపక్షులకు మరుగుచేయబడి యున్నది.
Cross references
- Ezekiel 28:13 యెహెజ్కేలు 28:13దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి.
- Proverbs 8:19 సామెతలు 8:19మేలిమి బంగారముకంటెను అపరంజికంటెను నావలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండికంటె నావలన కలుగు వచ్చుబడి దొడ్డది.
- Exodus 39:10 నిర్గమకాండము 39:10వారు దానిలో నాలుగు పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది;
- Exodus 28:17 నిర్గమకాండము 28:17దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్న ముల జవలను చేయవలెను. మాణిక్య గోమేధిక మరకతములుగల పంక్తి మొదటిది;
- Revelation 21:20 ప్రకటన 21:20అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము.