Job · chapter 28 · verse 21
Job 28:21 in Telugu
అది సజీవులందరి కన్నులకు మరుగై యున్నది ఆకాశపక్షులకు మరుగుచేయబడి యున్నది.
Adi sajeevulandari kannulaku marugai yunnadi aakaashapakshulaku marugucheyabadi yunnadi.
Job 28:21 in English
- King James Version (KJV)
- Seeing it is hid from the eyes of all living, and kept close from the fowls of the air.
- World English Bible (WEB)
- Seeing it is hidden from the eyes of all living, and kept close from the birds of the sky.
- American Standard Version (ASV)
- Seeing it is hid from the eyes of all living, And kept close from the birds of the heavens.
- Bible in Basic English (BBE)
- For it is kept secret from the eyes of all living, unseen by the birds of the air.
- Darby Translation (DBY)
- For it is hidden from the eyes of all living, and concealed from the fowl of the heavens.
- Webster's Bible (WBS)
- Seeing it is hid from the eyes of all living, and kept close from the fowls of the air.
- Young's Literal Translation (YLT)
- It hath been hid from the eyes of all living. And from the fowl of the heavens It hath been hidden.
Read in context
- 19కూషుదేశపు పుష్యరాగము దానితో సాటికాదు. శుద్ధసువర్ణమునకు కొనబడునది కాదు.
- 20అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును? వివేచన దొరకు స్థలమెక్కడ నున్నది?
- 21అది సజీవులందరి కన్నులకు మరుగై యున్నది ఆకాశపక్షులకు మరుగుచేయబడి యున్నది.
- 22మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశన మును మరణమును అనును.
- 23దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును.
Cross references
- Psalm 49:3–4 కీర్తనలు 49:3–4నా హృదయధ్యానము పూర్ణవివేకమును గూర్చినదై యుండును. గూఢార్థముగలదానికి నేను చెవియొగ్గెదను సితారా తీసికొని నా మరుగు మాట బయలుపరచెదను.
- Matthew 11:25 మత్తయి 11:25ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.
- Colossians 2:3 కొలొస్సయులకు 2:3బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.
- 1 Corinthians 2:7–10 1 కొరింథీయులకు 2:7–10దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసి యుండినయెడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు. ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.
- Matthew 13:35 మత్తయి 13:35అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధిం చెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.
- Matthew 13:17 మత్తయి 13:17అనేక ప్రవక్తలును నీతిమంతులును మీరు చూచువాటిని చూడగోరియు చూడక పోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.