Job · chapter 28 · verse 22
Job 28:22 in Telugu
మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశన మును మరణమును అనును.
Memu chevulaara daanigoorchina vaarta vintimani naashana munu maranamunu anunu.
Job 28:22 in English
- King James Version (KJV)
- Destruction and death say, We have heard the fame thereof with our ears.
- World English Bible (WEB)
- Destruction and Death say, ‘We have heard a rumor of it with our ears.’
- American Standard Version (ASV)
- Destruction and Death say, We have heard a rumor thereof with our ears.
- Bible in Basic English (BBE)
- Destruction and Death say, We have only had word of it with our ears.
- Darby Translation (DBY)
- Destruction and death say, We have heard its report with our ears.
- Webster's Bible (WBS)
- Destruction and death say, We have heard the fame of it with our ears.
- Young's Literal Translation (YLT)
- Destruction and death have said: 'With our ears we have heard its fame.'
Read in context
- 20అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును? వివేచన దొరకు స్థలమెక్కడ నున్నది?
- 21అది సజీవులందరి కన్నులకు మరుగై యున్నది ఆకాశపక్షులకు మరుగుచేయబడి యున్నది.
- 22మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశన మును మరణమును అనును.
- 23దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును.
- 24ఆయన భూమ్యంతములవరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటిని తెలిసికొనుచున్నాడు.
Cross references
- Job 26:6 యోబు 26:6ఆయన దృష్టికి పాతాళము తెరువబడియున్నది నాశనకూపము బట్టబయలుగా నున్నది.
- Psalm 83:10–12 కీర్తనలు 83:10–12వారు ఏన్దోరులో నశించిరి భూమికి పెంట అయిరి. ఓరేబు జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జెబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాసస్థలములను మనము ఆక్రమించు కొందమని వారు చెప్పుకొనుచున్నారు.
- Job 28:14 యోబు 28:14అగాధము అది నాలో లేదనును సముద్రమునాయొద్ద లేదనును.