Job · chapter 26 · verse 6
Job 26:6 in Telugu
ఆయన దృష్టికి పాతాళము తెరువబడియున్నది నాశనకూపము బట్టబయలుగా నున్నది.
Aayana drushtiki paataalamu teruvabadiyunnadi naashanakoopamu battabayalugaa nunnadi.
Job 26:6 in English
- King James Version (KJV)
- Hell [is] naked before him, and destruction hath no covering.
- World English Bible (WEB)
- Sheol is naked before God, and Abaddon has no covering.
- American Standard Version (ASV)
- Sheol is naked before [God], And Abaddon hath no covering.
- Bible in Basic English (BBE)
- The underworld is uncovered before him, and Destruction has no veil.
- Darby Translation (DBY)
- Sheol is naked before him, and destruction hath no covering.
- Webster's Bible (WBS)
- Hell [is] naked before him, and destruction hath no covering.
- Young's Literal Translation (YLT)
- Naked [is] Sheol over-against Him, And there is no covering to destruction.
Read in context
- 4నీవు ఎవనియెదుట మాటలను ఉచ్చరించితివి? ఎవని ఊపిరి నీలోనుండి బయలుదేరినది?
- 5జలములక్రిందను వాటి నివాసులక్రిందను ఉండుప్రేతలు విలవిలలాడుదురు.
- 6ఆయన దృష్టికి పాతాళము తెరువబడియున్నది నాశనకూపము బట్టబయలుగా నున్నది.
- 7శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశవిశాలమును ఆయన పరచెను శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను.
- 8వాటిక్రింద మేఘములు చినిగిపోకుండఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను.
Cross references
- Psalm 139:8 కీర్తనలు 139:8నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు
- Proverbs 15:11 సామెతలు 15:11పాతాళమును అగాధకూపమును యెహోవాకు కన బడుచున్నవి నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా?
- Hebrews 4:13 హెబ్రీయులకు 4:13మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
- Amos 9:2 ఆమోసు 9:2వారు పాతాళములో చొచ్చి పోయినను అచ్చటనుండి నా హస్తము వారిని బయటికి లాగును; ఆకాశమునకెక్కి పోయినను అచ్చటనుండి వారిని దింపి తెచ్చెదను.
- Job 28:22 యోబు 28:22మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశన మును మరణమును అనును.
- Isaiah 14:9 యెషయా 14:9నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజుల నందరినివారి వారి సింహాసనములమీదనుండి లేపుచున్నది
- Psalm 139:11 కీర్తనలు 139:11అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనిన యెడల
- Job 41:11 యోబు 41:11నేను తిరిగి ఇయ్యవలసి యుండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశవైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే గదా
- Job 11:8 యోబు 11:8అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమిచేయుదువు?పాతాళముకంటె లోతుగానున్నది, నీవేమి యెరుగుదువు?
- Psalm 88:10 కీర్తనలు 88:10మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా?(సెలా. )