Job · chapter 29 · verse 17
Job 29:17 in Telugu
దుర్మార్గుల దవడపళ్లను ఊడగొట్టితిని. వారి పళ్లలోనుండి దోపుడుసొమ్మును లాగివేసితిని.
Durmaargula davadapallanu oodagottitini. Vaari pallalonundi dopudusommunu laagivesitini.
Job 29:17 in English
- King James Version (KJV)
- And I brake the jaws of the wicked, and plucked the spoil out of his teeth.
- World English Bible (WEB)
- I broke the jaws of the unrighteous and plucked the prey out of his teeth.
- American Standard Version (ASV)
- And I brake the jaws of the unrighteous, And plucked the prey out of his teeth.
- Bible in Basic English (BBE)
- By me the great teeth of the evil-doer were broken, and I made him give up what he had violently taken away.
- Darby Translation (DBY)
- And I broke the jaws of the unrighteous, and plucked the spoil out of his teeth.
- Webster's Bible (WBS)
- And I broke the jaws of the wicked, and plucked the spoil out of his teeth.
- Young's Literal Translation (YLT)
- And I break the jaw-teeth of the perverse, And from his teeth I cast away prey.
Read in context
- 15గ్రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదము లైతిని.
- 16దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగనివారి వ్యాజ్యెమును నేను శ్రద్ధగా విచారించితిని.
- 17దుర్మార్గుల దవడపళ్లను ఊడగొట్టితిని. వారి పళ్లలోనుండి దోపుడుసొమ్మును లాగివేసితిని.
- 18అప్పుడు నేనిట్లనుకొంటినినా గూటియొద్దనే నేను చచ్చెదను హంసవలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును.
- 19నా వేళ్లచుట్టు నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మలమీద నిలుచును.
Cross references
- Psalm 3:7 కీర్తనలు 3:7యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవునీవే.
- Proverbs 30:14 సామెతలు 30:14దేశములో ఉండకుండ వారు దరిద్రులను మింగు నట్లును మనుష్యులలో ఉండకుండ బీదలను నశింపజేయు నట్లును ఖడ్గమువంటి పళ్లును కత్తులవంటి దవడపళ్లును గల వారి తరము కలదు.
- Psalm 58:8 కీర్తనలు 58:8వారు కరగిపోయిన నత్తవలె నుందురు సూర్యుని చూడని గర్భస్రావమువలె నుందురు.
- Psalm 124:6 కీర్తనలు 124:6వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందును గాక.
- 1 Samuel 17:35 1 సమూయేలు 17:35నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొఱ్ఱెను విడిపించితిని; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని.
- Psalm 124:3 కీర్తనలు 124:3యెహోవా మనకు తోడైయుండనియెడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు