Job · chapter 29 · verse 23
Job 29:23 in Telugu
వర్షముకొరకు కనిపెట్టునట్లు వారు నాకొరకు కని పెట్టుకొనిరి కడవరి వానకొరకైనట్లు వారు వెడల్పుగా నోరుతెరచుకొనిరి.
Varshamukoraku kanipettunatlu vaaru naakoraku kani pettukoniri kadavari vaanakorakainatlu vaaru vedalpugaa noruterachukoniri.
Job 29:23 in English
- King James Version (KJV)
- And they waited for me as for the rain; and they opened their mouth wide [as] for the latter rain.
- World English Bible (WEB)
- They waited for me as for the rain. Their mouths drank as with the spring rain.
- American Standard Version (ASV)
- And they waited for me as for the rain; And they opened their mouth wide [as] for the latter rain.
- Bible in Basic English (BBE)
- They were waiting for me as for the rain, opening their mouths wide as for the spring rains.
- Darby Translation (DBY)
- And they waited for me as for the rain, and they opened their mouth wide as for the latter rain.
- Webster's Bible (WBS)
- And they waited for me as for the rain; and they opened their mouth wide [as] for the latter rain.
- Young's Literal Translation (YLT)
- And they wait as [for] rain for me, And their mouth they have opened wide [As] for the latter rain.
Read in context
- 21మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి.
- 22నేను మాటలాడిన తరువాత వారు మారు మాట పలుక కుండిరి. గుత్తులు గుత్తులుగా నా మాటలు వారిమీద పడెను.
- 23వర్షముకొరకు కనిపెట్టునట్లు వారు నాకొరకు కని పెట్టుకొనిరి కడవరి వానకొరకైనట్లు వారు వెడల్పుగా నోరుతెరచుకొనిరి.
- 24వారు ఆశారహితులై యుండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవి్వతిని నా ముఖప్రకాశము లేకుండ వారేమియు చేయరైరి.
- 25నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచితిని సేనలో రాజువలెను దుఃఖించువారిని ఓదార్చువానివలెను నేనుంటిని.
Cross references
- Hosea 6:3 హోషేయ 6:3యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును.
- Psalm 72:6 కీర్తనలు 72:6గడ్డికోసిన బీటిమీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజ యము చేయును.
- Zechariah 10:1 జెకర్యా 10:1కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనిలోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును.