Job · chapter 29 · verse 21
Job 29:21 in Telugu
మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి.
Manushyulu naaku cheviyoggi naa koraku kaachukoniri naa aalochana vinavalenani maunamugaa undiri.
Job 29:21 in English
- King James Version (KJV)
- Unto me [men] gave ear, and waited, and kept silence at my counsel.
- World English Bible (WEB)
- “Men listened to me, waited, and kept silence for my counsel.
- American Standard Version (ASV)
- Unto me men gave ear, and waited, And kept silence for my counsel.
- Bible in Basic English (BBE)
- Men gave ear to me, waiting and keeping quiet for my suggestions.
- Darby Translation (DBY)
- Unto me they listened, and waited, and kept silence for my counsel:
- Webster's Bible (WBS)
- To me [men] gave ear, and waited, and kept silence at my counsel.
- Young's Literal Translation (YLT)
- To me they have hearkened, Yea, they wait, and are silent for my counsel.
Read in context
- 19నా వేళ్లచుట్టు నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మలమీద నిలుచును.
- 20నాకు ఎడతెగని ఘనత కలుగును నా చేతిలో నా విల్లు ఎప్పటికిని బలముగా నుండును.
- 21మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి.
- 22నేను మాటలాడిన తరువాత వారు మారు మాట పలుక కుండిరి. గుత్తులు గుత్తులుగా నా మాటలు వారిమీద పడెను.
- 23వర్షముకొరకు కనిపెట్టునట్లు వారు నాకొరకు కని పెట్టుకొనిరి కడవరి వానకొరకైనట్లు వారు వెడల్పుగా నోరుతెరచుకొనిరి.
Cross references
- Job 29:9–10 యోబు 29:9–10అధికారులు మాటలాడుట మాని నోటిమీద చెయ్యివేసికొనిరి. ప్రధానులు మాటలాడక ఊరకొనిరి వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను.
- Job 32:11–12 యోబు 32:11–12ఏమి పలుకుదుమా అని మీరు యోచనచేయుచుండగా నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై మీరు చెప్పినవాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు.