Job · chapter 29 · verse 7
Job 29:7 in Telugu
పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు
Pattanapu gummamunaku nenu vellinappudu raajaveedhilo naa peethamu siddhaparachukoninappudu
Job 29:7 in English
- King James Version (KJV)
- When I went out to the gate through the city, [when] I prepared my seat in the street!
- World English Bible (WEB)
- when I went out to the city gate, when I prepared my seat in the street.
- American Standard Version (ASV)
- When I went forth to the gate unto the city, When I prepared my seat in the street,
- Bible in Basic English (BBE)
- When I went out of my door to go up to the town, and took my seat in the public place,
- Darby Translation (DBY)
- When I went out to the gate by the city, when I prepared my seat on the broadway,
- Webster's Bible (WBS)
- When I went out to the gate through the city, [when] I prepared my seat in the street!
- Young's Literal Translation (YLT)
- When I go out to the gate by the city, In a broad place I prepare my seat.
Read in context
- 5సర్వశక్తుడు ఇంకను నాకు తోడైయుండెను నా పిల్లలు నా చుట్టునుండిరి
- 6నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను బండనుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను.
- 7పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు
- 8¸యౌవనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలువబడిరి.
- 9అధికారులు మాటలాడుట మాని నోటిమీద చెయ్యివేసికొనిరి.
Cross references
- Zechariah 8:16 జెకర్యా 8:16మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను, సత్యమునుబట్టి సమాధానకరమైన న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను.
- Ruth 4:1–2 రూతు 4:1–2బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా, బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజుఓయి, యీ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయజు ఆ ఊరి పెద్దలలో పదిమందిని పిలిపించుకొని, ఇక్కడ కూర్చుండుడనిచెప్పగా వారును కూర్చుండిరి.
- Deuteronomy 16:18 ద్వితీయోపదేశకాండము 16:18నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న నీ గ్రామము లన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయ కులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పుతీర్చవలెను.
- Ruth 4:11 రూతు 4:11అందుకు పురద్వారముననుండిన ప్రజలందరును పెద్దలునుమేము సాక్షులము, యెహోవా నీ యింటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలినదానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక;
- Deuteronomy 21:19 ద్వితీయోపదేశకాండము 21:19అతని తలిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవినియొద్ద కూర్చుండు పెద్దలయొద్దకు అతని తీసికొని వచ్చి
- Job 31:21 యోబు 31:21నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక.