Job · chapter 29 · verse 9
Job 29:9 in Telugu
అధికారులు మాటలాడుట మాని నోటిమీద చెయ్యివేసికొనిరి.
Adhikaarulu maatalaaduta maani notimeeda cheyyivesikoniri.
Job 29:9 in English
- King James Version (KJV)
- The princes refrained talking, and laid [their] hand on their mouth.
- World English Bible (WEB)
- The princes refrained from talking, and laid their hand on their mouth.
- American Standard Version (ASV)
- The princes refrained from talking, And laid their hand on their mouth;
- Bible in Basic English (BBE)
- The rulers kept quiet, and put their hands on their mouths;
- Darby Translation (DBY)
- Princes refrained from talking, and laid the hand on their mouth;
- Webster's Bible (WBS)
- The princes refrained talking, and laid [their] hand on their mouth.
- Young's Literal Translation (YLT)
- Princes have kept in words, And a hand they place on their mouth.
Read in context
- 7పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు
- 8¸యౌవనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలువబడిరి.
- 9అధికారులు మాటలాడుట మాని నోటిమీద చెయ్యివేసికొనిరి.
- 10ప్రధానులు మాటలాడక ఊరకొనిరి వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను.
- 11నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్ట వంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చెను.
Cross references
- Job 21:5 యోబు 21:5నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి నోటిమీద చేయి వేసికొనుడి.
- Proverbs 10:19 సామెతలు 10:19విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.
- Job 40:4 యోబు 40:4చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును.
- Proverbs 30:32 సామెతలు 30:32నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి యుండినయెడల కీడు యోచించి యుండినయెడల నీ చేతితో నోరు మూసికొనుము.
- James 1:19 యాకోబు 1:19నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.
- Job 7:11 యోబు 7:11కావున నేను నా నోరు మూసికొననునా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదనునా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను.
- Job 4:2 యోబు 4:2ఎవడైన ఈ సంగతి యెత్తి నీతో మాటలాడినయెడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరకొనగలడు?
- Judges 18:19 న్యాయాధిపతులు 18:19వారునీవు ఊర కుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతోకూడ వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము, ఒకని యింటివారికే యాజ కుడవై యుండుట నీకు మంచిదా, ఇశ్రాయేలీయులలో ఒక గోత్ర మునకును కుటుంబమునకును యాజకుడవైయుం డుట మంచిదా? అని యడిగిరి.