Job · chapter 3 · verse 21
Job 3:21 in Telugu
వారు మరణము నపేక్షింతురు దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకైవారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకక యున్నది.
Vaaru maranamu napekshinturu daachabadina dhanamukorakainattu daanini kanugonutakaivaaru lotugaa travvuchunnaaru gaani adi vaariki dorakaka yunnadi.
Job 3:21 in English
- King James Version (KJV)
- Which long for death, but it [cometh] not; and dig for it more than for hid treasures;
- World English Bible (WEB)
- who long for death, but it doesn’t come; and dig for it more than for hidden treasures,
- American Standard Version (ASV)
- Who long for death, but it cometh not, And dig for it more than for hid treasures;
- Bible in Basic English (BBE)
- To those whose desire is for death, but it comes not; who are searching for it more than for secret wealth;
- Darby Translation (DBY)
- Who long for death, and it [cometh] not, and dig for it more than for hidden treasures;
- Webster's Bible (WBS)
- Who long for death, but it [cometh] not; and dig for it more than for hid treasures;
- Young's Literal Translation (YLT)
- Who are waiting for death, and it is not, And they seek it above hid treasures.
Read in context
- 19అల్పులేమి ఘనులేమి అందరు నచ్చటనున్నారుదాసులు తమ యజమానుల వశమునుండి తప్పించుకొని స్వతంత్రులై యున్నారు.
- 20దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల?దుఃఖా క్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల?
- 21వారు మరణము నపేక్షింతురు దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకైవారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకక యున్నది.
- 22సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు.
- 23మరుగుపడిన మార్గముగలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల?
Cross references
- Revelation 9:6 ప్రకటన 9:6ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును.
- Proverbs 2:4 సామెతలు 2:4వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన యెడల
- Jonah 4:3 యోనా 4:3నేనిక బ్రదుకుటకంటె చచ్చుట మేలు; యెహోవా, నన్నిక బ్రదుకనియ్యక చంపుమని యెహోవాకు మనవి చేసెను.
- Numbers 11:15 సంఖ్యాకాండము 11:15నామీద నీ కటాక్షము వచ్చిన యెడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము.
- Jonah 4:8 యోనా 4:8మరియు ఎండ కాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పిం చెను. యోనాతలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మ సిల్లిబ్రదుకుటకంటె చచ్చుట నాకు మేలనుకొనెను.
- 1 Kings 19:4 1 రాజులు 19:4తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణా పేక్షగలవాడైయెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను.