Job · chapter 3 · verse 22
Job 3:22 in Telugu
సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు.
Samaadhiki cherinappudu vaaru harshinchi bahugaa santoshinchedaru.
Job 3:22 in English
- King James Version (KJV)
- Which rejoice exceedingly, [and] are glad, when they can find the grave?
- World English Bible (WEB)
- who rejoice exceedingly, and are glad, when they can find the grave?
- American Standard Version (ASV)
- Who rejoice exceedingly, And are glad, when they can find the grave?
- Bible in Basic English (BBE)
- Who are glad with great joy, and full of delight when they come to their last resting-place;
- Darby Translation (DBY)
- Who rejoice even exultingly and are glad when they find the grave? —
- Webster's Bible (WBS)
- Who rejoice exceedingly, [and] are glad, when they can find the grave?
- Young's Literal Translation (YLT)
- Who are glad — unto joy, They rejoice when they find a grave.
Read in context
- 20దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల?దుఃఖా క్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల?
- 21వారు మరణము నపేక్షింతురు దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకైవారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకక యున్నది.
- 22సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు.
- 23మరుగుపడిన మార్గముగలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల?
- 24భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నదినా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి.