Job · chapter 30 · verse 20
Job 30:20 in Telugu
నీకు మొఱ్ఱపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తర మేమియు నియ్యకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు.
Neeku morrapettuchunnaanu ayite neevu pratyuttara memiyu niyyakunnaavu nenu niluchundagaa neevu nannu teri choochuchunnaavu.
Job 30:20 in English
- King James Version (KJV)
- I cry unto thee, and thou dost not hear me: I stand up, and thou regardest me [not].
- World English Bible (WEB)
- I cry to you, and you do not answer me. I stand up, and you gaze at me.
- American Standard Version (ASV)
- I cry unto thee, and thou dost not answer me: I stand up, and thou gazest at me.
- Bible in Basic English (BBE)
- You give no answer to my cry, and take no note of my prayer.
- Darby Translation (DBY)
- I cry unto thee, and thou answerest me not; I stand up, and thou lookest at me.
- Webster's Bible (WBS)
- I cry to thee, and thou dost not hear me: I stand up, and thou regardest me [not] .
- Young's Literal Translation (YLT)
- I cry unto Thee, And Thou dost not answer me, I have stood, and Thou dost consider me.
Read in context
- 18మహా రోగబలముచేత నా వస్త్రము నిరూపమగును మెడ చుట్టునుండు నా చొక్కాయివలె అది నన్ను ఇరికించుచున్నది.
- 19ఆయన నన్ను బురదలోనికి త్రోసెను నేను ధూళియు బూడిదెయునైనట్లున్నాను.
- 20నీకు మొఱ్ఱపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తర మేమియు నియ్యకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు.
- 21నీవు మారిపోయి నాయెడల కఠినుడవైతివి నీ బాహుబలముచేత నన్ను హింసించుచున్నావు
- 22గాలిచేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు తుపానుచేత నన్ను హరించివేయుచున్నావు
Cross references
- Job 19:7 యోబు 19:7నామీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొఱ్ఱపెట్టుచున్నాను గాని నా మొఱ్ఱ అంగీకరింపబడదు సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు.
- Lamentations 3:8 విలాపవాక్యములు 3:8నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు.
- Psalm 80:4–5 కీర్తనలు 80:4–5యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్లు నీ కోపము పొగరాజనిచ్చెదవు? కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చు చున్నావు.
- Psalm 22:2 కీర్తనలు 22:2నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.
- Matthew 15:23 మత్తయి 15:23అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చిఈమె మన వెంబడి వచ్చి కేకలువేయు చున్నది గనుక ఈమెను పంపి వేయుమని ఆయనను వేడుకొనగా
- Lamentations 3:44 విలాపవాక్యములు 3:44మా ప్రార్థన నీయొద్ద చేరకుండ నీవు మేఘముచేత నిన్ను కప్పుకొనియున్నావు.
- Job 27:9 యోబు 27:9వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొఱ్ఱ వినువా?