Job · chapter 30 · verse 4
Job 30:4 in Telugu
వారు తుప్పలలోని తుత్తిచెట్లను పెరుకుదురు తంగేడువేళ్లు వారికి ఆహారమైయున్నవి.
Vaaru tuppalaloni tuttichetlanu perukuduru tangeduvellu vaariki aahaaramaiyunnavi.
Job 30:4 in English
- King James Version (KJV)
- Who cut up mallows by the bushes, and juniper roots [for] their meat.
- World English Bible (WEB)
- They pluck salt herbs by the bushes. The roots of the broom tree are their food.
- American Standard Version (ASV)
- They pluck salt-wort by the bushes; And the roots of the broom are their food.
- Bible in Basic English (BBE)
- They are pulling off the salt leaves from the brushwood, and making a meal of roots.
- Darby Translation (DBY)
- They gather the salt-wort among the bushes, and the roots of the broom for their food.
- Webster's Bible (WBS)
- Who cut up mallows by the bushes, and juniper roots [for] their food.
- Young's Literal Translation (YLT)
- Those cropping mallows near a shrub, And broom-roots [is] their food.
Read in context
- 2వారి చేతుల బలము నా కేమి ప్రయోజనమగును? వారి పౌరుషము పోయినది.
- 3దారిద్ర్యముచేతను క్షామముచేతను శుష్కించినవారై ఎడారిలో చాల దినములనుండి పాడై నిర్మానుష్య ముగానున్న యెడారిలో ఆహారముకొరకు వారు తిరుగులాడుదురు
- 4వారు తుప్పలలోని తుత్తిచెట్లను పెరుకుదురు తంగేడువేళ్లు వారికి ఆహారమైయున్నవి.
- 5వారు నరుల మధ్యనుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలోను
- 6నేల సందులలోను బండల సందులలోను వారు కాపుర ముండవలసి వచ్చెను.
Cross references
- Luke 15:16 లూకా 15:16వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన అశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు.
- 2 Kings 4:38–39 2 రాజులు 4:38–39ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి యుండగా అతడు తన పనివానిని పిలిచి పెద్దకుండ పొయిమీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటచేయుమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెఱ్ఱి ద్రాక్షచెట్టును చూచి, దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడినిండ కోసికొని వచ్చి, వాటిని తరిగి కూరకుండలో వేసెను.
- Amos 7:14 ఆమోసు 7:14అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కాని పసులకాపరినై మేడి పండ్లు ఏరుకొనువాడను.