Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 30 · verse 5

Job 30:5 in Telugu

వారు నరుల మధ్యనుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలోను

Vaaru narula madhyanundi tarimiveyabadina vaaru donganu tarumuchu kekalu veyunatlu manushyulu vaarini tarumuchu kekalu veyuduru. Bhayankaramaina loyalalonu

Job 30:5 in English

King James Version (KJV)
They were driven forth from among [men], (they cried after them as [after] a thief;)
World English Bible (WEB)
They are driven out from among men. They cry after them as after a thief,
American Standard Version (ASV)
They are driven forth from the midst [of men]; They cry after them as after a thief;
Bible in Basic English (BBE)
They are sent out from among their townsmen, men are crying after them as thieves
Darby Translation (DBY)
They are driven forth from among [men] — they cry after them as after a thief —
Webster's Bible (WBS)
They were driven forth from among [men] , (they cried after them, as [after] a thief;)
Young's Literal Translation (YLT)
From the midst they are cast out, (They shout against them as a thief),

Read in context

  1. 3దారిద్ర్యముచేతను క్షామముచేతను శుష్కించినవారై ఎడారిలో చాల దినములనుండి పాడై నిర్మానుష్య ముగానున్న యెడారిలో ఆహారముకొరకు వారు తిరుగులాడుదురు
  2. 4వారు తుప్పలలోని తుత్తిచెట్లను పెరుకుదురు తంగేడువేళ్లు వారికి ఆహారమైయున్నవి.
  3. 5వారు నరుల మధ్యనుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలోను
  4. 6నేల సందులలోను బండల సందులలోను వారు కాపుర ముండవలసి వచ్చెను.
  5. 7తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు ముళ్లచెట్లక్రింద వారు కూడియుందురు.
Read all of Job 30

Cross references

Original words (Hebrew)

Job 30:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.