Job · chapter 30 · verse 6
Job 30:6 in Telugu
నేల సందులలోను బండల సందులలోను వారు కాపుర ముండవలసి వచ్చెను.
Nela sandulalonu bandala sandulalonu vaaru kaapura mundavalasi vachchenu.
Job 30:6 in English
- King James Version (KJV)
- To dwell in the clifts of the valleys, [in] caves of the earth, and [in] the rocks.
- World English Bible (WEB)
- so that they live in frightful valleys, and in holes of the earth and of the rocks.
- American Standard Version (ASV)
- So that they dwell in frightful valleys, In holes of the earth and of the rocks.
- Bible in Basic English (BBE)
- They have to get a resting-place in the hollows of the valleys, in holes of the earth and rocks.
- Darby Translation (DBY)
- To dwell in gloomy gorges, in caves of the earth and the rocks:
- Webster's Bible (WBS)
- To dwell in the clefts of the valleys, [in] caves of the earth, and [in] the rocks.
- Young's Literal Translation (YLT)
- In a frightful place of valleys to dwell, Holes of earth and clefts.
Read in context
- 4వారు తుప్పలలోని తుత్తిచెట్లను పెరుకుదురు తంగేడువేళ్లు వారికి ఆహారమైయున్నవి.
- 5వారు నరుల మధ్యనుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలోను
- 6నేల సందులలోను బండల సందులలోను వారు కాపుర ముండవలసి వచ్చెను.
- 7తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు ముళ్లచెట్లక్రింద వారు కూడియుందురు.
- 8వారు మోటువారికిని పేరు ప్రతిష్ఠతలు లేనివారికిని పుట్టినవారు వారు దేశములోనుండి తరుమబడినవారు.
Cross references
- Judges 6:2 న్యాయాధిపతులు 6:2మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయులయెదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి.
- 1 Samuel 22:1–2 1 సమూయేలు 22:1–2దావీదు అక్కడనుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొనిపోగా అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారందరును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బందిగలవారందరును, అప్పులు చేసికొనిన వారందరును, అసమాధానముగా నుండు వారందరును, అతనియొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతియాయెను. అతనియొద్దకు ఎక్కువ తక్కువ నాలుగువందలమంది వచ్చియుండిరి.
- Revelation 6:15 ప్రకటన 6:15భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను
- Isaiah 2:19 యెషయా 2:19యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు.