Job · chapter 32 · verse 6
Job 32:6 in Telugu
కావున బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు ఈలాగు మాట లాడసాగెను నేను పిన్నవయస్సుగలవాడను మీరు బహు వృద్ధులు ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు.
Kaavuna boojeeyudaina barakeyelu kumaarudagu eleehu eelaagu maata laadasaagenu nenu pinnavayassugalavaadanu meeru bahu vruddhulu aa hetuvu chetanu nenu bhayapadi naa taatparyamu meeku teluputaku tegimpaledu.
Job 32:6 in English
- King James Version (KJV)
- And Elihu the son of Barachel the Buzite answered and said, I [am] young, and ye [are] very old; wherefore I was afraid, and durst not shew you mine opinion.
- World English Bible (WEB)
- Elihu the son of Barachel the Buzite answered, “I am young, and you are very old. Therefore I held back, and didn’t dare show you my opinion.
- American Standard Version (ASV)
- And Elihu the son of Barachel the Buzite answered and said, I am young, and ye are very old; Wherefore I held back, and durst not show you mine opinion.
- Bible in Basic English (BBE)
- And Elihu, the son of Barachel the Buzite, made answer and said, I am young, and you are very old, so I was in fear, and kept myself from putting my knowledge before you.
- Darby Translation (DBY)
- And Elihu the son of Barachel the Buzite answered and said, I am young, and ye are aged; wherefore I was timid, and feared to shew you what I know.
- Webster's Bible (WBS)
- And Elihu the son of Barachel the Buzite answered and said, I [am] young, and ye [are] very old; wherefore I was afraid, and durst not show you my opinion.
- Young's Literal Translation (YLT)
- And Elihu son of Barachel the Buzite answereth and saith: — Young I [am] in days, and ye [are] age Therefore I have feared, And am afraid of shewing you my opinion.
Read in context
- 4వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సుగలవారు గనుక అతడు యోబుతో మాటలాడవలెనని కనిపెట్టి యుండెను.
- 5అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుష్యులు ప్రత్యుత్తర మేమియు ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను.
- 6కావున బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు ఈలాగు మాట లాడసాగెను నేను పిన్నవయస్సుగలవాడను మీరు బహు వృద్ధులు ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు.
- 7వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్యగల యేండ్లు జ్ఞానము బోధింపతగునని నేననుకొంటిని;
- 8అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ జేయును.
Cross references
- Job 15:10 యోబు 15:10నెరసిన వెండ్రుకలు గలవారును చాలా వయస్సు మీరిన పురుషులును మాలో నున్నారు నీ తండ్రికంటెను వారు చాల పెద్దవారు.
- 1 Timothy 5:1 1 తిమోతికి 5:1వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము.
- 1 Peter 5:5 1 పేతురు 5:5చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.
- Titus 2:6 తీతుకు 2:6అటువలెనే స్వస్థబుద్దిగలవారై యుండవలెనని ¸యౌవనపురుషులను హెచ్చరించుము.
- Leviticus 19:32 లేవీయకాండము 19:32తల నెరసినవాని యెదుట లేచి ముసలివాని ముఖమును ఘన పరచి నీ దేవునికి భయపడవలెను; నేను యెహోవాను.
- Job 15:7 యోబు 15:7మొదట పుట్టిన పురుషుడవు నీవేనా?నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా?
- Romans 13:7 రోమీయులకు 13:7ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.
- 1 Samuel 17:28–30 1 సమూయేలు 17:28–30అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్న యగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితోనీవిక్కడి కెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను. అందుకు దావీదునేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి అతనియొద్దనుండి తొలగి, తిరిగి మరియొకని ఆ ప్రకారమే యడుగగా జనులు వానికి అదేప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి.
Original words (Hebrew)
- Elihu · H453אֱלִיהוּ ʼĔlîyhûw
- son · H1121בֵּן bên
- Barachel · H1292בָּרַכְאֵל Bârakʼêl
- Buzite · H940בּוּזִי Bûwzîy
- answered · H6030עָנָה ʻânâh
- said · H559אָמַר ʼâmar
- young · H6810צָעִיר tsâʻîyr
- old · H3453יָשִׁישׁ yâshîysh
- afraid · H2119זָחַל zâchal
- durst · H3372יָרֵא yârêʼ
- shew · H2331חָוָה châvâh
- opinion · H1843דֵּעַ dêaʻ