Job · chapter 33 · verse 11
Job 33:11 in Telugu
ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు. నా త్రోవలన్నిటిని కనిపెట్టుచున్నాడని నీ వను చున్నావు.
Aayana naa kaallanu bondalo biginchuchunnaadu. Naa trovalannitini kanipettuchunnaadani nee vanu chunnaavu.
Job 33:11 in English
- King James Version (KJV)
- He putteth my feet in the stocks, he marketh all my paths.
- World English Bible (WEB)
- He puts my feet in the stocks. He marks all my paths.’
- American Standard Version (ASV)
- He putteth my feet in the stocks, He marketh all my paths.
- Bible in Basic English (BBE)
- He puts chains on my feet; he is watching all my ways.
- Darby Translation (DBY)
- He putteth my feet in the stocks, he marketh all my paths.
- Webster's Bible (WBS)
- He putteth my feet in the stocks, he marketh all my paths.
- Young's Literal Translation (YLT)
- He doth put in the stocks my feet, He doth watch all my paths.'
Read in context
- 9ఏమనగానేను నేరములేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను.
- 10ఆయన నామీద తప్పులు పట్టించుటకు సమయము వెదకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు.
- 11ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు. నా త్రోవలన్నిటిని కనిపెట్టుచున్నాడని నీ వను చున్నావు.
- 12ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను.
- 13తన క్రియలలో దేనిగూర్చియు ఆయన ప్రత్యుత్తరమియ్యడు దేవుడు నరులశక్తికిమించినవాడు, నీవేల ఆయనతో పోరాడుదువు?
Cross references
- Job 13:27 యోబు 13:27బొండలలో నా కాళ్లు బిగించియున్నావునా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావునా అరికాళ్లచుట్టు గిఱిగీసియున్నావు
- Job 31:4 యోబు 31:4ఆయన నా ప్రవర్తన నెరుగుమ గదా నా అడుగుజాడలనన్నిటిని లెక్కించును గదా
- Daniel 4:35 దానియేలు 4:35భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.
- Acts 16:24 అపొస్తలుల కార్యములు 16:24అతడు అట్టి ఆజ్ఞనుపొంది, వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, వారి కాళ్లకు బొండవేసి బిగించెను.
- Job 14:16 యోబు 14:16అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు నా పాపమును సహింపలేకయున్నావు
- Psalm 105:18 కీర్తనలు 105:18వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను.
- Jeremiah 20:2 యిర్మీయా 20:2ప్రవక్తయైన యిర్మీయాను కొట్టి, యెహోవా మందిరమందున్న బెన్యామీనుమీది గుమ్మమునొద్దనుండు బొండలో అతనిని వేయించెను.