Acts · chapter 16 · verse 24
Acts 16:24 in Telugu
అతడు అట్టి ఆజ్ఞనుపొంది, వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, వారి కాళ్లకు బొండవేసి బిగించెను.
Atadu atti aajnyanupondi, vaarini lopali cherasaalaloniki trosi, vaari kaallaku bondavesi biginchenu.
Acts 16:24 in English
- King James Version (KJV)
- Who, having received such a charge, thrust them into the inner prison, and made their feet fast in the stocks.
- World English Bible (WEB)
- Having received such a command, he threw them into the inner prison and secured their feet in the stocks.
- American Standard Version (ASV)
- who, having received such a charge, cast them into the inner prison, and made their feet fast in the stocks.
- Bible in Basic English (BBE)
- And he, having such orders, put them into the inner prison with chains on their feet.
- Darby Translation (DBY)
- who, having received such a charge, cast them into the inner prison, and secured their feet to the stocks.
- Webster's Bible (WBS)
- Who, having received such a charge, thrust them into the inner prison, and made their feet fast in the stocks.
- Young's Literal Translation (YLT)
- who such a charge having received, did put them to the inner prison, and their feet made fast in the stocks.
Read in context
- 22అప్పుడు జనసమూహము వారిమీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులును వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి.
- 23వారు చాల దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోవేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని కాజ్ఞాపించిరి.
- 24అతడు అట్టి ఆజ్ఞనుపొంది, వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, వారి కాళ్లకు బొండవేసి బిగించెను.
- 25అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి.
- 26అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను.
Cross references
- Job 13:27 యోబు 13:27బొండలలో నా కాళ్లు బిగించియున్నావునా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావునా అరికాళ్లచుట్టు గిఱిగీసియున్నావు
- Job 33:11 యోబు 33:11ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు. నా త్రోవలన్నిటిని కనిపెట్టుచున్నాడని నీ వను చున్నావు.
- Jeremiah 29:26 యిర్మీయా 29:26వెఱ్ఱి వారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొనువారిని నీవు సంకెళ్లచేత బంధించి బొండలో వేయించినట్లుగా, యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించెనని యెరూషలేములో నున్న ప్రజలకందరికిని యాజకుడగు మయశేయా కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరటనే పత్రిక లను పంపితివే.
- Jeremiah 38:26 యిర్మీయా 38:26నీవు యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండ అక్కడికి నన్ను తిరిగి వెళ్లనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసికొనబోతినని వారితో చెప్పుమని రాజు యిర్మీయాతో అనెను.
- Lamentations 3:53–55 విలాపవాక్యములు 3:53–55వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నాపైన రాయి యుంచిరి నీళ్లు నా తలమీదుగా పారెను నాశనమైతినని నేననుకొంటిని. యెహోవా, అగాధమైన బందీగృహములోనుండి నేను నీ నామమునుబట్టి మొరలిడగా
- 2 Chronicles 16:10 2 దినవృత్తాంతములు 16:10ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతనిమీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహ ములో వేసెను, ఇదియు గాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను.
- 1 Kings 22:27 1 రాజులు 22:27బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగివచ్చువరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను.
- Psalm 105:18 కీర్తనలు 105:18వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను.
- Jeremiah 37:15–16 యిర్మీయా 37:15–16అధిపతులు యిర్మీయామీద కోపపడి అతని కొట్టి, తాము బందీగృహ ముగా చేసియున్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించిరి. యిర్మీయా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను; పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానము పంపి,
- Jeremiah 20:2–3 యిర్మీయా 20:2–3ప్రవక్తయైన యిర్మీయాను కొట్టి, యెహోవా మందిరమందున్న బెన్యామీనుమీది గుమ్మమునొద్దనుండు బొండలో అతనిని వేయించెను. మరునాడు పషూరు యిర్మీయాను బొండలోనుండి విడి పింపగా యిర్మీయా అతనితో ఇట్లనెనుయెహోవా నీకు పషూరను పేరు పెట్టడు గాని మాగోర్మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టును.
Original words (Greek)
- Who · G3739ὅς hós
- received · G2983λαμβάνω lambánō
- such · G5108τοιοῦτος toioûtos
- charge · G3852παραγγελία parangelía
- thrust · G906βάλλω bállō
- them · G846αὐτός autós
- into · G1519εἰς eis
- inner · G2082ἐσώτερος esṓteros
- prison · G5438φυλακή phylakḗ
- and · G2532καί kaí
- made · G805ἀσφαλίζω asphalízō
- their · G846αὐτός autós
- feet · G4228πούς poús
- fast · G805ἀσφαλίζω asphalízō
- in · G1519εἰς eis
- stocks · G3586ξύλον xýlon