Psalms · chapter 105 · verse 18
Psalm 105:18 in Telugu
వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను.
Vaaru sankellacheta atani kaallu noppinchiri inumu atani praanamunu baadhinchenu.
Psalm 105:18 in English
- King James Version (KJV)
- Whose feet they hurt with fetters: he was laid in iron:
- World English Bible (WEB)
- They bruised his feet with shackles. His neck was locked in irons,
- American Standard Version (ASV)
- His feet they hurt with fetters: He was laid in [chains of] iron,
- Bible in Basic English (BBE)
- His feet were fixed in chains; his neck was put in iron bands;
- Darby Translation (DBY)
- They afflicted his feet with fetters; his soul came into irons;
- Webster's Bible (WBS)
- Whose feet they hurt with fetters: he was laid in iron:
- Young's Literal Translation (YLT)
- They have afflicted with fetters his feet, Iron hath entered his soul,
Read in context
- 16దేశముమీదికి ఆయన కరవు రప్పించెను జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను.
- 17వారికంటె ముందుగా ఆయన యొకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను.
- 18వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను.
- 19అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను.
- 20రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజల నేలినవాడు అతని విడుదలచేసెను.
Cross references
- Acts 16:24 అపొస్తలుల కార్యములు 16:24అతడు అట్టి ఆజ్ఞనుపొంది, వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, వారి కాళ్లకు బొండవేసి బిగించెను.
- Genesis 40:15 ఆదికాండము 40:15ఏలయనగా నేను హెబ్రీయుల దేశములోనుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదని అతనితో చెప్పెను.
- Genesis 39:20 ఆదికాండము 39:20అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను.
- Psalm 107:10 కీర్తనలు 107:10దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున