Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 33 · verse 28

Job 33:28 in Telugu

కూపములోనికి దిగిపోకుండ నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది.

Koopamuloniki digipokunda naa praanamunu aayana vimochinchiyunnaadu naa jeevamu velugunu choochuchunnadi.

Job 33:28 in English

King James Version (KJV)
He will deliver his soul from going into the pit, and his life shall see the light.
World English Bible (WEB)
He has redeemed my soul from going into the pit. My life will see the light.’
American Standard Version (ASV)
He hath redeemed my soul from going into the pit, And my life shall behold the light.
Bible in Basic English (BBE)
He kept my soul from the underworld, and my life sees the light in full measure.
Darby Translation (DBY)
He hath delivered my soul from going into the pit, and my life shall see the light.
Webster's Bible (WBS)
He will deliver his soul from going into the pit, and his life shall see the light.
Young's Literal Translation (YLT)
He hath ransomed my soul From going over into the pit, And my life on the light looketh.'

Read in context

  1. 26వాడు దేవుని బతిమాలుకొనినయెడల ఆయన వానిని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును.
  2. 27అప్పుడు వాడు మనుష్యులయెదుట సంతోషించుచు ఇట్లని పలుకును యథార్థమైనదానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసితిని అయినను దానికి తగిన ప్రతికారము నాకు చేయబడ లేదు
  3. 28కూపములోనికి దిగిపోకుండ నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది.
  4. 29ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగుచేత వెలిగింపబడునట్లు
  5. 30కూపములోనుండి వారిని మరల రప్పింపవలెనని మానవులకొరకు రెండు సారులు మూడు సారులు ఈ క్రియలన్నిటిని దేవుడు చేయువాడైయున్నాడు.
Read all of Job 33

Cross references

Original words (Hebrew)

Job 33:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.