Job · chapter 34 · verse 35
Job 34:35 in Telugu
యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి
Yobu telivimaalina maatalaaduchunnaadu. Atani maatalu buddhiheenamainavi
Job 34:35 in English
- King James Version (KJV)
- Job hath spoken without knowledge, and his words [were] without wisdom.
- World English Bible (WEB)
- ‘Job speaks without knowledge. His words are without wisdom.’
- American Standard Version (ASV)
- Job speaketh without knowledge, And his words are without wisdom.
- Bible in Basic English (BBE)
- Job's words do not come from knowledge; they are not the fruit of wisdom.
- Darby Translation (DBY)
- Job hath spoken without knowledge, and his words were not with intelligence.
- Webster's Bible (WBS)
- Job hath spoken without knowledge, and his words [were] without wisdom.
- Young's Literal Translation (YLT)
- Job — not with knowledge doth he speak, And his words [are] not with wisdom.
Read in context
- 33నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతికారముచేయునా? లేనియెడల నీవుందువా? నేను కాదు నీవేనిశ్చయింపవలెను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము.
- 34వివేచనగలవారు జ్ఞానముగలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు
- 35యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి
- 36దుష్టులవలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరుచున్నాను.
- 37అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చు కొనుచున్నాడు మనయెదుట చప్పట్లుకొట్టి దేవునిమీద కాని మాటలు పెంచుచున్నాడు.
Cross references
- Job 35:16 యోబు 35:16నిర్హేతుకముగా యోబు మాటలాడి యున్నాడు తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు.
- Job 38:2 యోబు 38:2జ్ఞానములేని మాటలు చెప్పిఆలోచనను చెరుపుచున్న వీడెవడు?
- Job 13:2 యోబు 13:2మీకు తెలిసినది నాకును తెలిసేయున్నది నేను మీకంటె తక్కువ జ్ఞానముగలవాడను కాను.
- Job 15:2 యోబు 15:2జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగునా?
- Job 42:3 యోబు 42:3జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకముచేయు వీడెవడు? ఆలాగున వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని.