Job · chapter 34 · verse 36
Job 34:36 in Telugu
దుష్టులవలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరుచున్నాను.
Dushtulavale yobu pratyuttaramichchinanduna atadu tudamutta shodhimpabadavalenani nenento koruchunnaanu.
Job 34:36 in English
- King James Version (KJV)
- My desire [is that] Job may be tried unto the end because of [his] answers for wicked men.
- World English Bible (WEB)
- I wish that Job were tried to the end, because of his answering like wicked men.
- American Standard Version (ASV)
- Would that Job were tried unto the end, Because of his answering like wicked men.
- Bible in Basic English (BBE)
- May Job be tested to the end, because his answers have been like those of evil men.
- Darby Translation (DBY)
- Would that Job may be tried unto the end, because of [his] answers after the manner of evil men!
- Webster's Bible (WBS)
- My desire [is that] Job may be tried to the end, because of [his] answers for wicked men.
- Young's Literal Translation (YLT)
- My Father! let Job be tried — unto victory, Because of answers for men of iniquity,
Read in context
- 34వివేచనగలవారు జ్ఞానముగలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు
- 35యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి
- 36దుష్టులవలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరుచున్నాను.
- 37అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చు కొనుచున్నాడు మనయెదుట చప్పట్లుకొట్టి దేవునిమీద కాని మాటలు పెంచుచున్నాడు.
Cross references
- Job 34:8–9 యోబు 34:8–9అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను భక్తిహీనులకు సహవాసి ఆయెను. నరులు దేవునితో సహవాసము చేయుట వారి కేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు.
- James 5:11 యాకోబు 5:11సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు.
- Psalm 17:3 కీర్తనలు 17:3రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివినన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటిమాటచేత నేను అతిక్రమింపను
- Job 21:7 యోబు 21:7భక్తిహీనులు ఏల బ్రదుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు?
- Job 24:1 యోబు 24:1సర్వశక్తుడగువాడు నియామకకాలములను ఎందుకు ఏర్పాటుచేయడు? ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందు చేత చూడకున్నారు?
- Psalm 26:2 కీర్తనలు 26:2యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము.
- Job 23:16 యోబు 23:16దేవుడు నా హృదయమును క్రుంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరచెను.
- Job 12:6 యోబు 12:6దోపిడిగాండ్ర కాపురములు వర్థిల్లును దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు.
- Job 22:15 యోబు 22:15పూర్వమునుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా?