Job · chapter 35 · verse 16
Job 35:16 in Telugu
నిర్హేతుకముగా యోబు మాటలాడి యున్నాడు తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు.
Nirhetukamugaa yobu maatalaadi yunnaadu telivilekaye maatalanu vistarimpajesiyunnaadu.
Job 35:16 in English
- King James Version (KJV)
- Therefore doth Job open his mouth in vain; he multiplieth words without knowledge.
- World English Bible (WEB)
- therefore Job opens his mouth with empty talk, and he multiplies words without knowledge.”
- American Standard Version (ASV)
- Therefore doth Job open his mouth in vanity; He multiplieth words without knowledge.
- Bible in Basic English (BBE)
- And Job's mouth is open wide to give out what is of no profit, increasing words without knowledge.
- Darby Translation (DBY)
- For Job hath opened his mouth in vanity, and made words abundant without knowledge.
- Webster's Bible (WBS)
- Therefore doth Job open his mouth in vain; he multiplieth words without knowledge.
- Young's Literal Translation (YLT)
- And Job [with] vanity doth open his mouth, Without knowledge words he multiplieth.
Read in context
- 14ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యెము ఆయనయెదుటనే యున్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను.
- 15ఆయన కోపముతో దండింపక పోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపక పోయినందునను
- 16నిర్హేతుకముగా యోబు మాటలాడి యున్నాడు తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు.
Cross references
- Job 38:2 యోబు 38:2జ్ఞానములేని మాటలు చెప్పిఆలోచనను చెరుపుచున్న వీడెవడు?
- Job 33:8–12 యోబు 33:8–12నిశ్చయముగా నీ పలుకులు నా చెవినిబడెను నీ మాటల ధ్వని నాకు వినబడెను. ఏమనగానేను నేరములేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను. ఆయన నామీద తప్పులు పట్టించుటకు సమయము వెదకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు. ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు. నా త్రోవలన్నిటిని కనిపెట్టుచున్నాడని నీ వను చున్నావు. ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను.
- Job 34:35–37 యోబు 34:35–37యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి దుష్టులవలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చు కొనుచున్నాడు మనయెదుట చప్పట్లుకొట్టి దేవునిమీద కాని మాటలు పెంచుచున్నాడు.
- Job 33:2 యోబు 33:2ఇదిగో నేను మాటలాడ నారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది.
- Job 3:1 యోబు 3:1ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను.