Job · chapter 34 · verse 6
Job 34:6 in Telugu
న్యాయవంతుడనై యుండియు నేను అబద్దికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు.
Nyaayavantudanai yundiyu nenu abaddikunigaa enchabaduchunnaanu nenu tirugubaatu cheyakapoyinanu naaku maanajaalani gaayamu kaligenani yobu anuchunnaadu.
Job 34:6 in English
- King James Version (KJV)
- Should I lie against my right? my wound [is] incurable without transgression.
- World English Bible (WEB)
- Notwithstanding my right I am considered a liar. My wound is incurable, though I am without disobedience.’
- American Standard Version (ASV)
- Notwithstanding my right I am [accounted] a liar; My wound is incurable, [though I am] without transgression.
- Bible in Basic English (BBE)
- Though I am right, still I am in pain; my wound may not be made well, though I have done no wrong.
- Darby Translation (DBY)
- Should I lie against my right? My wound is incurable without transgression.
- Webster's Bible (WBS)
- Should I lie against my right? my wound [is] incurable without transgression.
- Young's Literal Translation (YLT)
- Against my right do I lie? Mortal [is] mine arrow — without transgression.'
Read in context
- 4న్యాయమైనదేదో విచారించి చూతము రండి మేలైనదేదో మనంతట మనము విచారించి తెలిసి కొందము రండి.
- 5నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను
- 6న్యాయవంతుడనై యుండియు నేను అబద్దికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు.
- 7యోబువంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారమును పానముచేయుచున్నాడు.
- 8అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను భక్తిహీనులకు సహవాసి ఆయెను.
Cross references
- Job 6:4 యోబు 6:4సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెనువాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నదిదేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి.
- Job 27:4–6 యోబు 27:4–6నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసము నుచ్చరించుటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పు కొననుమరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయమునన్ను నిందింపదు.
- Job 16:13 యోబు 16:13ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి కనికరములేక నా తుండ్లను పొడిచెనునా పైత్యరసమును నేలను పారబోసెను.