Job · chapter 34 · verse 7
Job 34:7 in Telugu
యోబువంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారమును పానముచేయుచున్నాడు.
Yobuvanti maanavudevadu? Atadu manchi neellavale tiraskaaramunu paanamucheyuchunnaadu.
Job 34:7 in English
- King James Version (KJV)
- What man [is] like Job, [who] drinketh up scorning like water?
- World English Bible (WEB)
- What man is like Job, who drinks scorn like water,
- American Standard Version (ASV)
- What man is like Job, Who drinketh up scoffing like water,
- Bible in Basic English (BBE)
- What man is like Job, a man who freely makes sport of God,
- Darby Translation (DBY)
- What man is like Job? he drinketh up scorning like water,
- Webster's Bible (WBS)
- What man [is] like Job, [who] drinketh up scorning like water?
- Young's Literal Translation (YLT)
- Who [is] a man like Job? He drinketh scoffing like water,
Read in context
- 5నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను
- 6న్యాయవంతుడనై యుండియు నేను అబద్దికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు.
- 7యోబువంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారమును పానముచేయుచున్నాడు.
- 8అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను భక్తిహీనులకు సహవాసి ఆయెను.
- 9నరులు దేవునితో సహవాసము చేయుట వారి కేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు.
Cross references
- Job 15:16 యోబు 15:16అట్లుండగా హేయుడును చెడిన వాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా.
- Deuteronomy 29:19 ద్వితీయోపదేశకాండము 29:19అట్టి పనులను చేయు వాడు ఈ శాపవాక్య ములను వినునప్పుడు, మద్యముచేత దప్పి తీర్చు కొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును.
- Proverbs 1:22 సామెతలు 1:22ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించు కొందురు?
- Proverbs 4:17 సామెతలు 4:17కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగు దురు