Job · chapter 36 · verse 13
Job 36:13 in Telugu
అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించునప్పుడు వారు మొఱ్ఱపెట్టరు.
Ayinanu lolopala hrudayapoorvakamaina bhaktileni vaaru krodhamu nunchukonduru. Aayana vaarini bandhinchunappudu vaaru morrapettaru.
Job 36:13 in English
- King James Version (KJV)
- But the hypocrites in heart heap up wrath: they cry not when he bindeth them.
- World English Bible (WEB)
- “But those who are godless in heart lay up anger. They don’t cry for help when he binds them.
- American Standard Version (ASV)
- But they that are godless in heart lay up anger: They cry not for help when he bindeth them.
- Bible in Basic English (BBE)
- Those who have no fear of God keep wrath stored up in their hearts; they give no cry for help when they are made prisoners.
- Darby Translation (DBY)
- But the godless in heart heap up anger; they cry not when he bindeth them:
- Webster's Bible (WBS)
- But the hypocrites in heart heap up wrath: they cry not when he bindeth them.
- Young's Literal Translation (YLT)
- And the profane in heart set the face, They cry not when He hath bound them.
Read in context
- 11వారు ఆలకించి ఆయనను సేవించినయెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు.
- 12వారు ఆలకింపనియెడల వారు బాణములచేత కూలి నశించెదరు. జ్ఞానములేక చనిపోయెదరు.
- 13అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించునప్పుడు వారు మొఱ్ఱపెట్టరు.
- 14కావున వారు ¸యౌవనమందే మృతినొందుదురు వారి బ్రదుకు పురుషగాముల బ్రదుకువంటిదగును.
- 15శ్రమపడువారిని వారికి కలిగిన శ్రమవలన ఆయన విడిపించును. బాధవలన వారిని విధేయులుగా చేయును.
Cross references
- Romans 2:5 రోమీయులకు 2:5నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు.
- Job 27:8–10 యోబు 27:8–10దేవుడు వాని కొట్టివేయునప్పుడు వాని ప్రాణము తీసివేయునప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొఱ్ఱ వినువా? వాడు సర్వశక్తునియందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా?
- Job 36:8 యోబు 36:8వారు సంకెళ్లతో కట్టబడినయెడలను బాధాపాశములచేత పట్టబడినయెడలను
- Matthew 22:12–13 మత్తయి 22:12–13స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితి వని అడుగగా వాడు మౌనియై యుండెను. అంతట రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను.
- 2 Chronicles 28:22 2 దినవృత్తాంతములు 28:22ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి యధిక ముగా అతిక్రమములు జరిగించెను; అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే.
- Job 35:9–10 యోబు 35:9–10అనేకులు బలాత్కారము చేయుటవలన జనులు కేకలు వేయుదురు బలవంతుల భుజబలమునకు భయపడి సహాయముకొరకై కేకలు వేయుదురు. అయితే రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరే పించుచు
- Psalm 107:10 కీర్తనలు 107:10దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున
- 2 Chronicles 28:13 2 దినవృత్తాంతములు 28:13యెహోవా మన మీదికి అపరాధశిక్ష రప్పించునట్లు మీరు చేసియున్నారు. చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపు జేయుటకు మీరు పూనుకొని యున్నారు; మన అపరాధము అధికమై యున్నది. ఇశ్రాయేలువారమైన మన మీద మహోగ్రత రేగియున్నది.
- Job 15:4 యోబు 15:4నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు.
- Numbers 32:14 సంఖ్యాకాండము 32:14ఇప్పుడు ఇశ్రాయేలీయులయెడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించునట్లుగా ఆ పాపుల సంతాన మైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి యున్నారు.