Job · chapter 38 · verse 10
Job 38:10 in Telugu
దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు
Daaniki sarihaddu niyaminchi daaniki addagadiyalanu talupulanu pettinchinappudu
Job 38:10 in English
- King James Version (KJV)
- And brake up for it my decreed [place], and set bars and doors,
- World English Bible (WEB)
- marked out for it my bound, set bars and doors,
- American Standard Version (ASV)
- And marked out for it my bound, And set bars and doors,
- Bible in Basic English (BBE)
- Ordering a fixed limit for it, with locks and doors;
- Darby Translation (DBY)
- When I cut out for it my boundary, and set bars and doors,
- Webster's Bible (WBS)
- And broke up for it my decreed [place] , and set bars and doors,
- Young's Literal Translation (YLT)
- And I measure over it My statute, And place bar and doors,
Read in context
- 8సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు?
- 9నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసి నప్పుడు నీవుంటివా?
- 10దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు
- 11నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?
- 12అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించు నట్లును
Cross references
- Jeremiah 5:22 యిర్మీయా 5:22సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయ పడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు.
- Psalm 104:9 కీర్తనలు 104:9అవి మరలి వచ్చి భూమిని కప్పక యుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి.
- Job 26:10 యోబు 26:10వెలుగు చీకటుల సరిహద్దులవరకుఆయన జలములకు హద్దు నియమించెను.
- Psalm 33:7 కీర్తనలు 33:7సముద్రజలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే.
- Genesis 1:9–10 ఆదికాండము 1:9–10దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను.
- Genesis 9:15 ఆదికాండము 9:15అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు.