Job · chapter 38 · verse 12
Job 38:12 in Telugu
అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించు నట్లును
Arunodayamu bhoomi digantamulavaraku vyaapinchu natlunu
Job 38:12 in English
- King James Version (KJV)
- Hast thou commanded the morning since thy days; [and] caused the dayspring to know his place;
- World English Bible (WEB)
- “Have you commanded the morning in your days, and caused the dawn to know its place,
- American Standard Version (ASV)
- Hast thou commanded the morning since thy days [began], [And] caused the dayspring to know its place;
- Bible in Basic English (BBE)
- Have you, from your earliest days, given orders to the morning, or made the dawn conscious of its place;
- Darby Translation (DBY)
- Hast thou since thy days commanded the morning? hast thou caused the dawn to know its place,
- Webster's Bible (WBS)
- Hast thou commanded the morning since thy days; [and] caused the day-spring to know its place;
- Young's Literal Translation (YLT)
- Hast thou commanded morning since thy days? Causest thou the dawn to know its place?
Read in context
- 10దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు
- 11నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?
- 12అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించు నట్లును
- 13అది దుష్టులను తనలోనుండకుండ దులిపివేయునట్లును నీ వెప్పుడైన ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా?
- 14ముద్రవలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునొందును విచిత్రమైన పనిగల వస్త్రమువలె సమస్తమును కనబడును.
Cross references
- Psalm 74:16 కీర్తనలు 74:16పగలు నీదే రాత్రినీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి.
- Psalm 148:3–5 కీర్తనలు 148:3–5సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక
- Genesis 1:5 ఆదికాండము 1:5దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
- Job 8:9 యోబు 8:9మునుపటి తరమువారి సంగతులు విచారించుము వారి పితరులు పరీక్షించినదానిని బాగుగా తెలిసి కొనుము.
- Psalm 136:7–8 కీర్తనలు 136:7–8ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను ఆయన కృప నిరంతరముండును.
- Luke 1:78 లూకా 1:78తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించు నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు.
- 2 Peter 1:19 2 పేతురు 1:19మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.
- Job 15:7 యోబు 15:7మొదట పుట్టిన పురుషుడవు నీవేనా?నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా?
- Job 38:21 యోబు 38:21నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.
- Job 38:4 యోబు 38:4నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి?నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.