Job · chapter 38 · verse 22
Job 38:22 in Telugu
నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా?
Neevu himamuyokka nidhulaloniki chochchitivaa?
Job 38:22 in English
- King James Version (KJV)
- Hast thou entered into the treasures of the snow? or hast thou seen the treasures of the hail,
- World English Bible (WEB)
- Have you entered the storehouses of the snow, or have you seen the storehouses of the hail,
- American Standard Version (ASV)
- Hast thou entered the treasuries of the snow, Or hast thou seen the treasures of the hail,
- Bible in Basic English (BBE)
- Have you come into the secret place of snow, or have you seen the store-houses of the ice-drops,
- Darby Translation (DBY)
- Hast thou entered into the storehouses of the snow, and hast thou seen the treasuries of the hail,
- Webster's Bible (WBS)
- Hast thou entered into the treasures of the snow? or hast thou seen the treasures of the hail,
- Young's Literal Translation (YLT)
- Hast thou come in unto the treasure of snow? Yea, the treasures of hail dost thou see?
Read in context
- 20దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా?ఇదంతయు నీకు తెలిసియున్నది గదా.
- 21నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.
- 22నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా?
- 23ఆపత్కాలముకొరకును యుద్ధముకొరకును యుద్ధ దినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా?
- 24వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి యెక్కడనుండి వచ్చి భూమిమీద నఖ ముఖములను వ్యాపించును?
Cross references
- Job 37:6 యోబు 37:6నీవు భూమిమీద పడుమని హిమముతోను వర్షముతోను మహా వర్షముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.
- Psalm 135:7 కీర్తనలు 135:7భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.
- Psalm 33:7 కీర్తనలు 33:7సముద్రజలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే.
- Job 6:16 యోబు 6:16మంచుగడ్డలుండుటవలనను హిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును