Job · chapter 38 · verse 40
Job 38:40 in Telugu
సింహపుపిల్లలు తమ తమ గుహలలో పండుకొను నప్పుడు తమ గుహలలో పొంచి యుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా?
Sinhapupillalu tama tama guhalalo pandukonu nappudu tama guhalalo ponchi yundunappudu neevu vaati aakali teerchedavaa?
Job 38:40 in English
- King James Version (KJV)
- When they couch in [their] dens, [and] abide in the covert to lie in wait?
- World English Bible (WEB)
- when they crouch in their dens, and lie in wait in the thicket?
- American Standard Version (ASV)
- When they couch in their dens, [And] abide in the covert to lie in wait?
- Bible in Basic English (BBE)
- When they are stretched out in their holes, and are waiting in the brushwood?
- Darby Translation (DBY)
- When they crouch in [their] dens, [and] abide in the thicket to lie in wait?
- Webster's Bible (WBS)
- When they couch in [their] dens, [and] abide in the covert to lie in wait?
- Young's Literal Translation (YLT)
- When they bow down in dens — Abide in a thicket for a covert?
Read in context
- 38ధూళి బురదయై పారునట్లును మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనునట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు?
- 39ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా?
- 40సింహపుపిల్లలు తమ తమ గుహలలో పండుకొను నప్పుడు తమ గుహలలో పొంచి యుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా?
- 41తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?
Cross references
- Job 37:8 యోబు 37:8జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి బిలములలో వసించును.
- Numbers 23:24 సంఖ్యాకాండము 23:24ఇదిగో ఆ జనము ఆడుసింహమువలె లేచును అది సింహమువలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు.
- Numbers 24:9 సంఖ్యాకాండము 24:9సింహమువలెను ఆడు సింహమువలెను అతడు క్రుంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శపించువాడు శపింపబడును.
- Genesis 49:9 ఆదికాండము 49:9యూదా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడు సింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు?