Job · chapter 5 · verse 16
Job 5:16 in Telugu
కావున బీదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరు మూసికొనును.
Kaavuna beedalaku nireekshana kalugunu akramamu noru moosikonunu.
Job 5:16 in English
- King James Version (KJV)
- So the poor hath hope, and iniquity stoppeth her mouth.
- World English Bible (WEB)
- So the poor has hope, and injustice shuts her mouth.
- American Standard Version (ASV)
- So the poor hath hope, And iniquity stoppeth her mouth.
- Bible in Basic English (BBE)
- So the poor man has hope, and the mouth of the evil-doer is stopped.
- Darby Translation (DBY)
- So the poor hath what he hopeth for, and unrighteousness stoppeth her mouth.
- Webster's Bible (WBS)
- So the poor hath hope, and iniquity stoppeth her mouth.
- Young's Literal Translation (YLT)
- And there is hope to the poor, And perverseness hath shut her mouth.
Read in context
- 14పగటివేళ వారికి అంధకారము తారసిల్లును రాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్నకాలమునవారు తడువులాడుదురు
- 15బలాఢ్యుల నోటి ఖడ్గమునుండి, వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును.
- 16కావున బీదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరు మూసికొనును.
- 17దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడుకాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము.
- 18ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థపరచును.
Cross references
- Psalm 107:42 కీర్తనలు 107:42యథార్థవంతులు దాని చూచి సంతోషించుదురు మోసగాండ్రందరును మౌనముగా నుందురు.
- Psalm 63:11 కీర్తనలు 63:11రాజు దేవునిబట్టి సంతోషించును. ఆయనతోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును అబద్ధములాడువారి నోరు మూయబడును.
- 1 Samuel 2:8–9 1 సమూయేలు 2:8–9దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్ప మీది నుండి లేవనెత్తు వాడు ఆయనే. భూమియొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు.
- Isaiah 14:32 యెషయా 14:32జనముల దూత కియ్యవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సీయోనును స్థాపించియున్నాడు ఆయన జనులలో శ్రమనొందినవారు దాని ఆశ్రయింతురు అని చెప్పవలెను.
- Romans 3:19 రోమీయులకు 3:19ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పు చున్నదని యెరుగుదుము.
- Zechariah 9:12 జెకర్యా 9:12బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను.
- Exodus 11:7 నిర్గమకాండము 11:7యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు, మనుష్యులమీదగాని జంతువులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు.
- Psalm 9:18 కీర్తనలు 9:18దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడువారి నిరీక్షణాస్పదము ఎన్నటికినినశించదు.