Job · chapter 7 · verse 19
Job 7:19 in Telugu
ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు?నేను గుటక వేయువరకు నన్ను విడిచిపెట్టవా?
Enta kaalamu neevu nannu choochuta maanakunduvu?nenu gutaka veyuvaraku nannu vidichipettavaa?
Job 7:19 in English
- King James Version (KJV)
- How long wilt thou not depart from me, nor let me alone till I swallow down my spittle?
- World English Bible (WEB)
- How long will you not look away from me, nor leave me alone until I swallow down my spittle?
- American Standard Version (ASV)
- How long wilt thou not look away from me, Nor let me alone till I swallow down my spittle?
- Bible in Basic English (BBE)
- How long will it be before your eyes are turned away from me, so that I may have a minute's breathing-space?
- Darby Translation (DBY)
- How long wilt thou not look away from me, nor let me alone till I swallow down my spittle?
- Webster's Bible (WBS)
- How long wilt thou not depart from me, nor let me alone till I swallow my spittle?
- Young's Literal Translation (YLT)
- How long dost Thou not look from me? Thou dost not desist till I swallow my spittle.
Read in context
- 17మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేల? అతనిమీద నీవు మనస్సు నిలుపనేల?
- 18ప్రతి పగలు నీవతని దర్శింపనేల?ప్రతి క్షణమున నీవతని శోధింపనేల?
- 19ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు?నేను గుటక వేయువరకు నన్ను విడిచిపెట్టవా?
- 20నేను పాపముచేసితినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ యెడల ఏమి చేయగలను?నాకు నేనే భారముగా నున్నాను, నీవేల గురి పెట్టితివి?
- 21నీవేల నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు?నేనిప్పుడు మంటిలో పండుకొనెదనునీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేనులేక పోయెదను.
Cross references
- Job 9:18 యోబు 9:18ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు చేదైనవాటిని నాకు తినిపించును.
- Psalm 13:1–3 కీర్తనలు 13:1–3యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా క్రాంతుడనై యుందును?ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము
- Job 14:6 యోబు 14:6కూలివారివలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించువరకు వారు విశ్రమము నొందునట్లు వారివైపు చూడకయుండుము.
- Revelation 6:10 ప్రకటన 6:10వారు నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.
- Psalm 6:3 కీర్తనలు 6:3నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు?
- Psalm 94:3 కీర్తనలు 94:3యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు?