Job · chapter 9 · verse 18
Job 9:18 in Telugu
ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు చేదైనవాటిని నాకు తినిపించును.
Aayana nannu oopiri teeyaniyyadu chedainavaatini naaku tinipinchunu.
Job 9:18 in English
- King James Version (KJV)
- He will not suffer me to take my breath, but filleth me with bitterness.
- World English Bible (WEB)
- He will not allow me to catch my breath, but fills me with bitterness.
- American Standard Version (ASV)
- He will not suffer me to take my breath, But filleth me with bitterness.
- Bible in Basic English (BBE)
- He would not let me take my breath, but I would be full of bitter grief.
- Darby Translation (DBY)
- He suffereth me not to take my breath, for he filleth me with bitternesses.
- Webster's Bible (WBS)
- He will not suffer me to take my breath, but filleth me with bitterness.
- Young's Literal Translation (YLT)
- He permitteth me not to refresh my spirit, But filleth me with bitter things.
Read in context
- 16నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చినను ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను.
- 17ఆయన ఆలకింపక పెనుగాలిచేత నన్ను నలుగగొట్టు చున్నాడు నిర్ణిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు
- 18ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు చేదైనవాటిని నాకు తినిపించును.
- 19బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగా - నేనే యున్నానని ఆయన యనును న్యాయవిధినిగూర్చి వాదము కలుగగా - ప్రతివాదిగా నుండ తెగించువాడెవడని ఆయన యనును?
- 20నా వ్యాజ్యెము న్యాయమైనను నా మాటలు నామీద నేరము మోపును నేను యథార్థవంతుడనైనను దోషియని ఆయన నన్ను నిరూపించును.
Cross references
- Job 7:19 యోబు 7:19ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు?నేను గుటక వేయువరకు నన్ను విడిచిపెట్టవా?
- Lamentations 3:15 విలాపవాక్యములు 3:15చేదువస్తువులు ఆయన నాకు తినిపించెను మాచిపత్రి ద్రావకముచేత నన్ను మత్తునిగా చేసెను
- Job 27:2 యోబు 27:2నా ఊపిరి యింకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటనుబట్టియు
- Psalm 88:7 కీర్తనలు 88:7నీ ఉగ్రత నామీద బరువుగా నున్నది నీ తరంగములన్నియు నన్ను ముంచుచున్నవి. (సెలా. )
- Psalm 88:15–18 కీర్తనలు 88:15–18బాల్యమునుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయముచేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది నీ మహా భయములు నన్ను సంహరించి యున్నవి. నీళ్లు ఆవరించునట్లు అవి దినమంత నన్ను ఆవరించు చున్నవి అవి నన్ను చుట్టూర చుట్టుకొని యున్నవి నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు చీకటియే నాకు బంధువర్గమాయెను.
- Lamentations 3:3 విలాపవాక్యములు 3:3మాటి మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు
- Psalm 39:13 కీర్తనలు 39:13నేను వెళ్లిపోయి లేకపోకమునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము.
- Lamentations 3:18–19 విలాపవాక్యములు 3:18–19నాకు బలము ఉడిగెను అనుకొంటిని యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి పత్రిని చేదును జ్ఞాపకము చేసికొనుము.
- Job 3:20 యోబు 3:20దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల?దుఃఖా క్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల?
- Hebrews 12:11 హెబ్రీయులకు 12:11మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.