Job · chapter 8 · verse 11
Job 8:11 in Telugu
బురద లేకుండ జమ్ము పెరుగునా?నీళ్లు లేకుండ రెల్లు మొలచునా?
Burada lekunda jammu perugunaa?neellu lekunda rellu molachunaa?
Job 8:11 in English
- King James Version (KJV)
- Can the rush grow up without mire? can the flag grow without water?
- World English Bible (WEB)
- “Can the papyrus grow up without mire? Can the rushes grow without water?
- American Standard Version (ASV)
- Can the rush grow up without mire? Can the flag grow without water?
- Bible in Basic English (BBE)
- Will the river-plant come up in its pride without wet earth? will the grass get tall without water?
- Darby Translation (DBY)
- Doth the papyrus shoot up without mire? doth the reed-grass grow without water?
- Webster's Bible (WBS)
- Can the rush grow without mire? can the flag grow without water?
- Young's Literal Translation (YLT)
- 'Doth a rush wise without mire? A reed increase without water?
Read in context
- 9మునుపటి తరమువారి సంగతులు విచారించుము వారి పితరులు పరీక్షించినదానిని బాగుగా తెలిసి కొనుము.
- 10వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపు దురు గదావారు తమ అనుభవమునుబట్టి మాటలాడుదురు గదా.
- 11బురద లేకుండ జమ్ము పెరుగునా?నీళ్లు లేకుండ రెల్లు మొలచునా?
- 12అది కోయబడకముందు బహు పచ్చగానున్నది కాని యితర మొక్కలన్నిటికంటె త్వరగా వాడిపోవును.
- 13దేవుని మరచువారందరి గతి అట్లే ఉండునుభక్తిహీనుని ఆశ నిరర్థకమగును అతని ఆశ భంగమగును.
Cross references
- Isaiah 19:5–7 యెషయా 19:5–7సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేల యగును ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును. నైలునదీప్రాంతమున దాని తీరముననున్న బీడులును దానియొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడక పోవును.
- Exodus 2:3 నిర్గమకాండము 2:3తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ముపెట్టె తీసికొని, దానికి జిగటమన్నును కీలును పూసి, అందులో ఆ పిల్లవానిని పెట్టియేటి యొడ్డున జమ్ములో దానిని ఉంచగా,