Job · chapter 8 · verse 12
Job 8:12 in Telugu
అది కోయబడకముందు బహు పచ్చగానున్నది కాని యితర మొక్కలన్నిటికంటె త్వరగా వాడిపోవును.
Adi koyabadakamundu bahu pachchagaanunnadi kaani yitara mokkalannitikante tvaragaa vaadipovunu.
Job 8:12 in English
- King James Version (KJV)
- Whilst it [is] yet in his greenness, [and] not cut down, it withereth before any [other] herb.
- World English Bible (WEB)
- While it is yet in its greenness, not cut down, it withers before any other reed.
- American Standard Version (ASV)
- Whilst it is yet in its greenness, [and] not cut down, It withereth before any [other] herb.
- Bible in Basic English (BBE)
- When it is still green, without being cut down, it becomes dry and dead before any other plant.
- Darby Translation (DBY)
- Whilst it is yet in its greenness [and] not cut down, it withereth before any [other] grass.
- Webster's Bible (WBS)
- Whilst it [is] yet in its greenness, [and] not cut down, it withereth before any [other] herb.
- Young's Literal Translation (YLT)
- While it [is] in its budding — uncropped, Even before any herb it withereth.
Read in context
- 10వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపు దురు గదావారు తమ అనుభవమునుబట్టి మాటలాడుదురు గదా.
- 11బురద లేకుండ జమ్ము పెరుగునా?నీళ్లు లేకుండ రెల్లు మొలచునా?
- 12అది కోయబడకముందు బహు పచ్చగానున్నది కాని యితర మొక్కలన్నిటికంటె త్వరగా వాడిపోవును.
- 13దేవుని మరచువారందరి గతి అట్లే ఉండునుభక్తిహీనుని ఆశ నిరర్థకమగును అతని ఆశ భంగమగును.
- 14అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే.
Cross references
- Jeremiah 17:6 యిర్మీయా 17:6వాడు ఎడారిలోని అరుహావృక్షము వలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును.
- Matthew 13:20 మత్తయి 13:20రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు.
- James 1:10–11 యాకోబు 1:10–11ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును. సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడి పోవును.
- Psalm 129:6–7 కీర్తనలు 129:6–7వారు ఇంటిమీద పెరుగు గడ్డివలె నుందురు గాక ఎదుగక మునుపే అది వాడిపోవును కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు కొనడు.
- 1 Peter 1:24 1 పేతురు 1:24గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.