Job · chapter 8 · verse 18
Job 8:18 in Telugu
దేవుడు అతని స్థలములోనుండి అతని వెళ్లగొట్టినయెడల అదినేను నిన్నెరుగను ఎప్పుడును నిన్ను చూడలేదనును.
Devudu atani sthalamulonundi atani vellagottinayedala adinenu ninneruganu eppudunu ninnu choodaledanunu.
Job 8:18 in English
- King James Version (KJV)
- If he destroy him from his place, then [it] shall deny him, [saying], I have not seen thee.
- World English Bible (WEB)
- If he is destroyed from his place, then it will deny him, saying, ‘I have not seen you.’
- American Standard Version (ASV)
- If he be destroyed from his place, Then it shall deny him, [saying], I have not seen thee.
- Bible in Basic English (BBE)
- If he is taken away from his place, then it will say, I have not seen you.
- Darby Translation (DBY)
- If he destroy him from his place, then it shall deny him: I have not seen thee!
- Webster's Bible (WBS)
- If he shall destroy him from his place, then [it] shall deny him, [saying] , I have not seen thee.
- Young's Literal Translation (YLT)
- If [one] doth destroy him from his place, Then it hath feigned concerning him, I have not seen thee!
Read in context
- 16అతడు గట్టిగా దాని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చిపట్టి బలియును అతని తీగెలు అతని తోటమీద అల్లుకొనును.
- 17అతని వేళ్లు గట్టుమీద చుట్టుకొనునురాళ్లుగల తన నివాసమును అతడు తేరిచూచును.
- 18దేవుడు అతని స్థలములోనుండి అతని వెళ్లగొట్టినయెడల అదినేను నిన్నెరుగను ఎప్పుడును నిన్ను చూడలేదనును.
- 19ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము అతడున్న ధూళినుండి ఇతరులు పుట్టెదరు.
- 20ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు.
Cross references
- Job 7:10 యోబు 7:10అతడు ఇక ఎన్నడును తన యింటికి రాడు అతని స్థలము అతని మరల నెరుగదు.
- Job 7:8 యోబు 7:8నన్ను చూచువారి కన్ను ఇకమీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండక పోదును.
- Psalm 37:36 కీర్తనలు 37:36అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను.
- Psalm 73:18–19 కీర్తనలు 73:18–19నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.
- Psalm 92:7 కీర్తనలు 92:7నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు.
- Psalm 37:10 కీర్తనలు 37:10ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.
- Job 20:9 యోబు 20:9వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు