Job · chapter 20 · verse 9
Job 20:9 in Telugu
వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు
Vaarini choochina kannu ikanu vaarini choodadu vaari sthalamuna vaaru mari eppudunu kanabadaru
Job 20:9 in English
- King James Version (KJV)
- The eye also [which] saw him shall [see him] no more; neither shall his place any more behold him.
- World English Bible (WEB)
- The eye which saw him will see him no more, neither will his place see him any more.
- American Standard Version (ASV)
- The eye which saw him shall see him no more; Neither shall his place any more behold him.
- Bible in Basic English (BBE)
- The eye which saw him sees him no longer; and his place has no more knowledge of him.
- Darby Translation (DBY)
- The eye which saw him shall [see him] not again; and his place beholdeth him no more.
- Webster's Bible (WBS)
- The eye also [which] saw him shall [see him] no more; neither shall his place any more behold him.
- Young's Literal Translation (YLT)
- The eye hath not seen him, and addeth not. And not again doth his place behold him.
Read in context
- 7తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు. వారిని చూచినవారు వారేమైరని యడుగుదురు.
- 8కల యెగసిపోవునట్లు వారు గతించి కనబడక పోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు.
- 9వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు
- 10వారి సంతతివారు దరిద్రుల దయను వెదకెదరు వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును.
- 11వారి యెముకలలో ¸యౌవనబలము నిండియుండును గాని అదియు వారితో కూడ మంటిలో పండుకొనును.
Cross references
- Job 7:8 యోబు 7:8నన్ను చూచువారి కన్ను ఇకమీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండక పోదును.
- Job 8:18 యోబు 8:18దేవుడు అతని స్థలములోనుండి అతని వెళ్లగొట్టినయెడల అదినేను నిన్నెరుగను ఎప్పుడును నిన్ను చూడలేదనును.
- Job 7:10 యోబు 7:10అతడు ఇక ఎన్నడును తన యింటికి రాడు అతని స్థలము అతని మరల నెరుగదు.
- Psalm 37:10 కీర్తనలు 37:10ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.
- Psalm 37:36 కీర్తనలు 37:36అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను.
- Job 20:7 యోబు 20:7తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు. వారిని చూచినవారు వారేమైరని యడుగుదురు.
- Job 27:3 యోబు 27:3నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరచిన సర్వశక్తునితోడు
- Psalm 103:15–16 కీర్తనలు 103:15–16నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు.