Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 1 · verse 44

John 1:44 in Telugu

ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్థుడు.

Philippu betsayidaavaadu, anagaa andreya peturu anuvaari pattanapu kaapurasthudu.

John 1:44 in English

King James Version (KJV)
Now Philip was of Bethsaida, the city of Andrew and Peter.
World English Bible (WEB)
Now Philip was from Bethsaida, the city of Andrew and Peter.
American Standard Version (ASV)
Now Philip was from Bethsaida, of the city of Andrew and Peter.
Bible in Basic English (BBE)
Now Philip's town was Beth-saida, where Andrew and Peter came from.
Darby Translation (DBY)
And Philip was from Bethsaida, of the city of Andrew and Peter.
Webster's Bible (WBS)
Now Philip was of Bethsaida, the city of Andrew and Peter.
Young's Literal Translation (YLT)
And Philip was from Bethsaida, of the city of Andrew and Peter;

Read in context

  1. 42యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతనివైపు చూచినీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము.
  2. 43మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను.
  3. 44ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్థుడు.
  4. 45ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను.
  5. 46అందుకు నతనయేలునజ రేతులోనుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను.
Read all of John 1

Cross references

Original words (Greek)

John 1:44 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.