Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 10 · verse 15

John 10:15 in Telugu

తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.

Tandri nannu elaaguna eruguno nenu tandrini elaagu eruguduno aalaage nenu naa gorrelanu erugudunu, naa gorrelu nannu erugunu. Mariyu gorrelakoraku naa praanamu pettuchunnaanu.

John 10:15 in English

King James Version (KJV)
As the Father knoweth me, even so know I the Father: and I lay down my life for the sheep.
World English Bible (WEB)
even as the Father knows me, and I know the Father. I lay down my life for the sheep.
American Standard Version (ASV)
even as the Father knoweth me, and I know the Father; and I lay down my life for the sheep.
Bible in Basic English (BBE)
Even as the Father has knowledge of me and I of the Father; and I am giving my life for the sheep.
Darby Translation (DBY)
as the Father knows me and I know the Father; and I lay down my life for the sheep.
Webster's Bible (WBS)
As the Father knoweth me, even so I know the Father: and I lay down my life for the sheep.
Young's Literal Translation (YLT)
according as the Father doth know me, and I know the Father, and my life I lay down for the sheep,

Read in context

  1. 13జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱెలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును.
  2. 14నేను గొఱ్ఱెల మంచి కాపరిని.
  3. 15తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.
  4. 16ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.
  5. 17నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు.
Read all of John 10

Cross references

John 10:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.