Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 10 · verse 26

John 10:26 in Telugu

అయితే మీరు నా గొఱ్ఱెలలో చేరినవారుకారు గనుక మీరు నమ్మరు.

Ayite meeru naa gorrelalo cherinavaarukaaru ganuka meeru nammaru.

John 10:26 in English

King James Version (KJV)
But ye believe not, because ye are not of my sheep, as I said unto you.
World English Bible (WEB)
But you don’t believe, because you are not of my sheep, as I told you.
American Standard Version (ASV)
But ye believe not, because ye are not of my sheep.
Bible in Basic English (BBE)
But you have no belief because you are not of my sheep.
Darby Translation (DBY)
but ye do not believe, for ye are not of my sheep, as I told you.
Webster's Bible (WBS)
But ye believe not, because ye are not of my sheep, as I said to you.
Young's Literal Translation (YLT)
but ye do not believe, for ye are not of my sheep,

Read in context

  1. 24యూదులు ఆయనచుట్టు పోగైఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి.
  2. 25అందుకు యేసుమీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.
  3. 26అయితే మీరు నా గొఱ్ఱెలలో చేరినవారుకారు గనుక మీరు నమ్మరు.
  4. 27నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.
  5. 28నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహ రింపడు.
Read all of John 10

Cross references

John 10:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.