John · chapter 11 · verse 20
John 11:20 in Telugu
మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండి యుండెను.
Maarta yesu vachchuchunnaadani vini aayananu edurkona vellenugaani mariya yintilo koorchundi yundenu.
John 11:20 in English
- King James Version (KJV)
- Then Martha, as soon as she heard that Jesus was coming, went and met him: but Mary sat [still] in the house.
- World English Bible (WEB)
- Then when Martha heard that Jesus was coming, she went and met him, but Mary stayed in the house.
- American Standard Version (ASV)
- Martha therefore, when she heard that Jesus was coming, went and met him: but Mary still sat in the house.
- Bible in Basic English (BBE)
- When Martha had the news that Jesus was on the way, she went out to him, but Mary did not go from the house.
- Darby Translation (DBY)
- Martha then, when she heard Jesus is coming, went to meet him; but Mary sat in the house.
- Webster's Bible (WBS)
- Then Martha, as soon as she heard that Jesus was coming, went and met him: but Mary sat in the house.
- Young's Literal Translation (YLT)
- Martha, therefore, when she heard that Jesus doth come, met him, and Mary kept sitting in the house.
Read in context
- 18బేతనియ యెరూషలేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము
- 19గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి.
- 20మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండి యుండెను.
- 21మార్త యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.
- 22ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను.
Cross references
- 1 Thessalonians 4:17 1 థెస్సలొనీకయులకు 4:17ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.
- Luke 10:38–42 లూకా 10:38–42అంతట వారు ప్రయాణమై పోవుచుండగా, ఆయన యొక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన యింట చేర్చుకొనెను. ఆమెకు మరియ అను సహోదరియుండెను. ఈమె యేసు పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధవిను చుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి, ఆయనయొద్దకు వచ్చిప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచార ముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను.
- Matthew 25:1 మత్తయి 25:1పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలియున్నది.
- John 11:30 యోహాను 11:30యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను
- Acts 28:15 అపొస్తలుల కార్యములు 28:15అక్కడనుండి సహోదరులు మా సంగతి విని అప్పీయా సంతపేట వరకును త్రిసత్రములవరకును మమ్మును ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను.
- Matthew 25:6 మత్తయి 25:6అర్ధరాత్రివేళ ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను.
- Acts 10:25 అపొస్తలుల కార్యములు 10:25పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాద ములమీద పడి నమస్కారము చేసెను.
Original words (Greek)
- Then · G3767οὖν oûn
- Martha · G3136Μάρθα Mártha
- as · G5613ὡς hōs
- heard · G191ἀκούω akoúō
- that · G3754ὅτι hóti
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- coming · G2064ἔρχομαι érchomai
- met · G5221ὑπαντάω hypantáō
- him · G846αὐτός autós
- but · G1161δέ dé
- Mary · G3137Μαρία María
- sat · G2516καθέζομαι kathézomai
- in · G1722ἐν en
- house · G3624οἶκος oîkos