John · chapter 11 · verse 5
John 11:5 in Telugu
యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.
Yesu maartanu aame sahodarini laajarunu preminchenu.
John 11:5 in English
- King James Version (KJV)
- Now Jesus loved Martha, and her sister, and Lazarus.
- World English Bible (WEB)
- Now Jesus loved Martha, and her sister, and Lazarus.
- American Standard Version (ASV)
- Now Jesus loved Martha, and her sister, and Lazarus.
- Bible in Basic English (BBE)
- Now Jesus had love in his heart for Martha and her sister and Lazarus.
- Darby Translation (DBY)
- Now Jesus loved Martha, and her sister, and Lazarus.
- Webster's Bible (WBS)
- Now Jesus loved Martha, and her sister, and Lazarus.
- Young's Literal Translation (YLT)
- And Jesus was loving Martha, and her sister, and Lazarus,
Read in context
- 3అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.
- 4యేసు అది వినియీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.
- 5యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.
- 6అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను.
- 7అటుపిమ్మట ఆయనమనము యూదయకు తిరిగి వెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా
Cross references
- John 15:9–13 యోహాను 15:9–13తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.
- John 11:36 యోహాను 11:36కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి.
- John 17:26 యోహాను 17:26నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియ జేసెదనని చెప్పెను.
- John 16:27 యోహాను 16:27మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు.
- John 11:8 యోహాను 11:8ఆయన శిష్యులుబోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి.