John · chapter 11 · verse 8
John 11:8 in Telugu
ఆయన శిష్యులుబోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి.
Aayana shishyulubodhakudaa, yippude yoodulu ninnu raallato kotta choochuchundire; akkadiki tirigi velluduvaa ani aayana nadigiri.
John 11:8 in English
- King James Version (KJV)
- [His] disciples say unto him, Master, the Jews of late sought to stone thee; and goest thou thither again?
- World English Bible (WEB)
- The disciples asked him, “Rabbi, the Jews were just trying to stone you. Are you going there again?”
- American Standard Version (ASV)
- The disciples say unto him, Rabbi, the Jews were but now seeking to stone thee; and goest thou thither again?
- Bible in Basic English (BBE)
- The disciples said to him, Master, the Jews were attempting only the other day to have you stoned, and are you going back there again?
- Darby Translation (DBY)
- The disciples say to him, Rabbi, [even but] now the Jews sought to stone thee, and goest thou thither again?
- Webster's Bible (WBS)
- [His] disciples say to him, Master, the Jews of late sought to stone thee; and goest thou thither again?
- Young's Literal Translation (YLT)
- the disciples say to him, 'Rabbi, now were the Jews seeking to stone thee, and again thou dost go thither!'
Read in context
- 6అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను.
- 7అటుపిమ్మట ఆయనమనము యూదయకు తిరిగి వెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా
- 8ఆయన శిష్యులుబోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి.
- 9అందుకు యేసు పగలు పండ్రెండు గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రు పడడు.
- 10అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను.
Cross references
- John 8:59 యోహాను 8:59కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను.
- John 10:31 యోహాను 10:31యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేత పట్టుకొనగా
- Acts 21:12–13 అపొస్తలుల కార్యములు 21:12–13ఈ మాట వినినప్పుడు మేమును అక్కడివారును యెరూషలేమునకు వెళ్లవద్దని అతని బతిమాలుకొంటిమి గాని పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను.
- Matthew 16:21–23 మత్తయి 16:21–23అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లిపెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొనిప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురువైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని పేతురుతో చెప్పెను.
- John 10:39 యోహాను 10:39వారు మరల ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతినుండి తప్పించుకొని పోయెను.
- Psalm 11:1–3 కీర్తనలు 11:1–3యెహోవా శరణుజొచ్చియున్నాను పక్షివలె, నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట యేల? దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారు చీకటిలో యథార్థహృదయులమీద వేయుటకైతమ బాణములు నారియందు సంధించి యున్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు?
- Acts 20:24 అపొస్తలుల కార్యములు 20:24అయితే దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు.
- Matthew 23:7 మత్తయి 23:7సంత వీధులలో వందన ములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు.
Original words (Greek)
- disciples · G3101μαθητής mathētḗs
- say · G3004λέγω légō
- him · G846αὐτός autós
- Master · G4461ῥαββί rhabbí
- Jews · G2453Ἰουδαῖος Ioudaîos
- late · G3568νῦν nŷn
- sought · G2212ζητέω zētéō
- stone · G3034λιθάζω litházō
- thee · G4571σέ sé
- and · G2532καί kaí
- thou · G5217ὑπάγω hypágō
- thither · G1563ἐκεῖ ekeî
- again · G3825πάλιν pálin