John · chapter 12 · verse 22
John 12:22 in Telugu
ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను, అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి.
Philippu vachchi andreyato cheppenu, andreyayu philippunu vachchi yesuto cheppiri.
John 12:22 in English
- King James Version (KJV)
- Philip cometh and telleth Andrew: and again Andrew and Philip tell Jesus.
- World English Bible (WEB)
- Philip came and told Andrew, and in turn, Andrew came with Philip, and they told Jesus.
- American Standard Version (ASV)
- Philip cometh and telleth Andrew: Andrew cometh, and Philip, and they tell Jesus.
- Bible in Basic English (BBE)
- Philip went and gave word of it to Andrew; and Andrew went with Philip to Jesus.
- Darby Translation (DBY)
- Philip comes and tells Andrew, [and again] Andrew comes and Philip, and they tell Jesus.
- Webster's Bible (WBS)
- Philip cometh and telleth Andrew: and again, Andrew and Philip tell Jesus.
- Young's Literal Translation (YLT)
- Philip cometh and telleth Andrew, and again Andrew and Philip tell Jesus.
Read in context
- 20ఆ పండుగలో ఆరాధింపవచ్చినవారిలో కొందరు గ్రీసుదేశస్థులు ఉండిరి.
- 21వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా
- 22ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను, అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి.
- 23అందుకు యేసు వారితో ఇట్లనెను మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి యున్నది.
- 24గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును.
Cross references
- John 1:40–41 యోహాను 1:40–41యోహాను మాట విని ఆయనను వెంబడించిన యిద్దరిలో ఒకడు సీమోను పేతురుయొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచిమేము మెస్సీయను కనుగొంటి మని అతనితో చెప్పి
- Luke 9:49–50 లూకా 9:49–50యోహానుఏలినవాడా, యెవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితివిు; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరచితిమని చెప్పెను. అందుకు యేసు మీరు వాని నాటంకపరచకుడి? మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను.
- Mark 10:13–14 మార్కు 10:13–14తమ చిన్నబిడ్డలను ముట్టవలెనని కొందరాయనయొద్దకు వారిని తీసికొని వచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొని వచ్చిన) వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడిచిన్నబిడ్డలను నాయెద్దకు రానియ్యుడి, వారి నాటంక పరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటివారిదే.
- John 6:8 యోహాను 6:8ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ
- Matthew 10:5 మత్తయి 10:5యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడిగాని