Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 13 · verse 17

John 13:17 in Telugu

ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగు దురు.

Ee sangatulu meeru eruguduru ganuka veetini chesinayedala meeru dhanyulagu duru.

John 13:17 in English

King James Version (KJV)
If ye know these things, happy are ye if ye do them.
World English Bible (WEB)
If you know these things, blessed are you if you do them.
American Standard Version (ASV)
If ye know these things, blessed are ye if ye do them.
Bible in Basic English (BBE)
If these things are clear to you, happy are you if you do them.
Darby Translation (DBY)
If ye know these things, blessed are ye if ye do them.
Webster's Bible (WBS)
If ye know these things, happy are ye if ye do them.
Young's Literal Translation (YLT)
if these things ye have known, happy are ye, if ye may do them;

Read in context

  1. 15నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.
  2. 16దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
  3. 17ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగు దురు.
  4. 18మిమ్ము నందరినిగూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్పరచుకొనినవారిని ఎరుగుదును గాని నాతో కూడ భోజనముచేయువాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను అను లేఖనము నెరవేరుటకై యీలాగు జరుగును.
  5. 19జరిగి నప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నాను.
Read all of John 13

Cross references

John 13:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.