Romans · chapter 3 · verse 15
Romans 3:15 in Telugu
రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తు చున్నవి.
Raktamu chindinchutaku vaari paadamulu parugettu chunnavi.
Romans 3:15 in English
- King James Version (KJV)
- Their feet [are] swift to shed blood:
- World English Bible (WEB)
- “Their feet are swift to shed blood.
- American Standard Version (ASV)
- Their feet are swift to shed blood;
- Bible in Basic English (BBE)
- Their feet are quick in running after blood;
- Darby Translation (DBY)
- swift their feet to shed blood;
- Webster's Bible (WBS)
- Their feet [are] swift to shed blood.
- Young's Literal Translation (YLT)
- Swift [are] their feet to shed blood.
Read in context
- 13వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు;వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది
- 14వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి.
- 15రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తు చున్నవి.
- 16నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి.
- 17శాంతిమార్గము వారెరుగరు.
Cross references
- Isaiah 59:7–8 యెషయా 59:7–8వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి శాంతవర్తనమును వారెరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొను చున్నారు వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు.
- Proverbs 1:16 సామెతలు 1:16కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.
- Proverbs 6:18 సామెతలు 6:18దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును