Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 16 · verse 9

John 16:9 in Telugu

లోకులు నాయందు విశ్వాస ముంచలేదు గనుక పాపమును గూర్చియు,

Lokulu naayandu vishvaasa munchaledu ganuka paapamunu goorchiyu,

John 16:9 in English

King James Version (KJV)
Of sin, because they believe not on me;
World English Bible (WEB)
about sin, because they don’t believe in me;
American Standard Version (ASV)
of sin, because they believe not on me;
Bible in Basic English (BBE)
Of sin, because they have not faith in me;
Darby Translation (DBY)
of sin, because they do not believe on me;
Webster's Bible (WBS)
Of sin, because they believe not on me;
Young's Literal Translation (YLT)
concerning sin indeed, because they do not believe in me;

Read in context

  1. 7అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.
  2. 8ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.
  3. 9లోకులు నాయందు విశ్వాస ముంచలేదు గనుక పాపమును గూర్చియు,
  4. 10నేనుతండ్రి యొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు,
  5. 11ఈ లోకాధికారి తీర్పు పొంది యున్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన జేయును.
Read all of John 16

Cross references

John 16:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.